Farmers March : ఫెన్సింగ్ దూకిన మహిళలు..పోలీసుల లాఠీఛార్జ్

పాదయాత్రలో భాగంగా శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

Share this Video

పాదయాత్రలో భాగంగా శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరులో మహిళలు, రైతులు ఫెన్సింగ్ ను ఛేదించుకుని ముందుకు వచ్చారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదంతో తుళ్లూరులో యుద్దవాతావరణం నెలకొంది. 

Related Video