Cyclone Ditwah Update: దిత్వా తూఫాన్ అప్ డేట్ ఏపీలో ఈ జిల్లాలకు అలెర్ట్

Share this Video

బంగాళాఖాతంలో దిత్వా తుఫాను వేగంగా ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది. శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ఈ తుఫాను 30th Nov ఆదివారం ఉదయం నాటికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దిత్వా తుపాను తాజా తీవ్రత, స్థానం, మార్గం, హెచ్చరికలపై పూర్తి అప్‌డేట్.

Related Video