తూర్పుగోదావరి జిల్లా లో వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

గోకవరం మండల పరిధిలో గల కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీలో వరద ఉద్రిక్తతకి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

Share this Video

గోకవరం మండల పరిధిలో గల కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీలో వరద ఉద్రిక్తతకి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని కృష్ణుని పాలెం సంజీవనగర్ వద్ద కాలువ దాటబోయి వరద ఉధృతికి ప్రమాదవశాత్తు 40 సంవత్సరాలు వయసుగల కాకర్ల సత్తియ్య మరణించాడు .

Related Video