Tea  

(Search results - 3035)
 • Chiranjeevi
  Video Icon

  ENTERTAINMENT18, Jun 2019, 5:44 PM IST

  చిరంజీవి చేతుల మీదుగా కౌసల్య కృష్ణముర్తి టీజర్ రిలీజ్ (వీడియో)

  చిరంజీవి చేతుల మీదుగా కౌసల్య కృష్ణముర్తి టీజర్ రిలీజ్

 • Jagan KTR

  Andhra Pradesh18, Jun 2019, 4:47 PM IST

  రేపు ఢిల్లీకి సీఎం జగన్, కేటీఆర్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు.

 • pakistan waqar

  Specials18, Jun 2019, 4:46 PM IST

  టీమిండియాను చూసి పాక్ భయపడుతోంది...: వకార్ యూనిస్

  పాకిస్థాన్ పై మరో  ప్రపంచ కప్ విజయాన్ని అందుకున్న టీమిండియాపై  ప్రశంసల జల్లు కురుస్తోంది. గెలుపు  ధీమాతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన పాక్ ను భారత్ ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులతో పాటు విదేశీ అభిమానులు కూడా భారత జట్టు సమిష్టి పోరాటాన్ని పొగడకుండా వుండలేకపోతున్నారు. ఇలా టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాకిస్థాన్ కు చెందిన కొందరు మాజీలు కూడా భారత జట్టును ప్రశంసిస్తున్నారు. అలా దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా సొంత జట్టును సున్నితంగా వివర్శిస్తూనే భారత్  పై ప్రశంసలు కురిపించారు. 

 • child rape

  NATIONAL18, Jun 2019, 4:20 PM IST

  మెట్రో స్టేషన్ లో మహిళ పై యువకుడి హస్త ప్రయోగం

  మెట్రో స్టేషన్ లో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మెట్రో ఎస్కలేటర్ పై స్టేషన్ లోకి వస్తున్న మహిళ పై  ఓ వ్యక్తి  హస్తప్రయోగం చేశాడు. 

 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  business18, Jun 2019, 3:55 PM IST

  సూపర్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

  ఇప్పటివరకు వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించాలంటే పెట్రోల్ బంకులకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు, ఇంట్లో సరుకులు కొన్న మాదిరిగా... ఇందనాన్ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

 • Andhra Pradesh18, Jun 2019, 3:34 PM IST

  29 సార్లు ఢిల్లీకి చంద్రబాబు... పడిపడి నవ్విన జగన్

  అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పడి పడి నవ్వారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక హోదా గురించి చర్చించారు.

 • Lifestyle18, Jun 2019, 3:16 PM IST

  బాయ్ ఫ్రెండ్ బ్రేకప్... ముద్దుపేరుతో నాలుక కొరికేసిన యువతి

  ఒకరినొకరు కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. కలిసి సహజీవనం కూడా చేశారు. కొద్ది కాలానికి యువతిపై యువకుడు మొహం మొత్తింది.  ఇంకేముంది సింపుల్ బ్రేకప్ చెప్పేశాడు. కానీ ఆ యువతి మాత్రం ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోలేక పోయింది.

 • NATIONAL18, Jun 2019, 2:38 PM IST

  సీఎంకి షాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు

  హార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కి ఊహించని షాక్ తగిలింది. గో బ్యాక్ సీఎం అంటూ స్థానికులు నినాదాలు చేశారు.

 • sania

  World Cup18, Jun 2019, 1:49 PM IST

  మీ ఫ్రస్టేషన్ నా మీదా..? నేనేం పాక్ క్రికెటర్లకు అమ్మను కాను.. సానియా మీర్జా

  తానేమీ పాకిస్థాన్ జట్టుకి డైటీషియన్ ని కానని... వాళ్లకి అమ్మని కూడా కానని అంటున్నారు ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. చాలా మంది నెటిజన్లు తమ ప్రస్టేషన్ తీర్చుకోవడానికి తనకు మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

 • rapaka

  Andhra Pradesh18, Jun 2019, 12:52 PM IST

  నోరు జారిన జనసేన ఎమ్మెల్యే... అసెంబ్లీలో దుమారం

  అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారారు. కాగా... ఆయన మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో... కొద్ది సేపు అసెంబ్లీలో దుమారం రేగింది.

 • child death

  NATIONAL18, Jun 2019, 12:25 PM IST

  నెల రోజులపాటు కూతురు శవంతో.. మాజీ పోలీసు అధికారి

  ఓ మాజీ పోలీసు అధికారి, ఆయన భార్య... కూతురి శవంతో.. నెల రోజుల పాటు సావాసం  చేశారు. ఏమిటిదని ప్రశ్నిస్తే... తమ కుమార్తె చనిపోలేదని.. కేవలం నిద్ర పోతోందని వారు చెప్పడం విశేషం. 

 • rohit kohli gambhir

  World Cup18, Jun 2019, 12:05 PM IST

  భారత్-పాక్ మ్యాచ్... అడ్డంగా బుక్కైన గంభీర్

  టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశం కన్నా డబ్బే ముఖ్యమా అంటూ... గంభీర్ పై మండిపడుతున్నారు. 

 • two wheeler accident

  Telangana18, Jun 2019, 11:48 AM IST

  యూటర్న్ తీసుకుంటుండగా.. ప్రమాదం.. దంపతులు మృతి

  పెళ్లికి వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తూ.. మార్గ మధ్యలో యూటర్న్ తీసుకుంటుండగా... రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య భర్తతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

 • Astrology18, Jun 2019, 11:29 AM IST

  గుడిలో నాగదేవత విగ్రహాలు ఎందుకు పెడతారు?

  మన సంప్రదాయంలో పాముని ఒక దేవతగా గుర్తిస్తారు. ఎటువంటి గుళ్ళలో అయినా సరే, పాముల విగ్రహాలు ఉంటాయి. ఇంతకి ఈ పాముకి ఆధ్యాత్మిక ప్రక్రియకి ఉన్న సంబంధమేమి, ఎందుకు ఈ చిహ్నాన్ని వాడతారు అన్న ప్రశ్నకు సమాధానం.

 • Harbhajan Singh

  World Cup18, Jun 2019, 11:16 AM IST

  నెటిజన్ల ట్రోలింగ్... పాక్ క్రికెటర్లకు భజ్జీ మద్దతు

  వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్-పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఆటగాళ్ల ఆటతీరు సరిగా లేకపోవడమే కారణంటూ తీవ్ర విమర్శలు  చేశారు.