తిన్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. తిన్న తర్వాత ఒక గంట తర్వాత తాగాలి.
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న తర్వాత తాగడం మంచిది.
గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుంది, ఎక్కువగా తాగితే తలనొప్పి, చిరాకు రావచ్చు.
వేడి గ్రీన్ టీలో తేనె కలపకండి. చల్లారిన తర్వాత కలపవచ్చు.
మందులతో పాటు గ్రీన్ టీ తాగకూడదు. ఇది మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఒకేసారి రెండు గ్రీన్ టీ బ్యాగులు వాడకండి. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది.
గ్రీన్ టీని నెమ్మదిగా తాగాలి.
బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
ఇలా చేస్తే.. విరాట్ కోహ్లి లాంటి ఫిజిక్ మీ సొంతం..
Weight Gain: ఈ ఫుడ్ తింటే త్వరగా బరువు పెరుగుతారంట..
దంతాలను బలంగా మార్చే పుడ్.. మీరు కూడా ట్రై చేయండి
Walking: చెప్పులతో నడవాలా? ఉత్త పాదాలతో నడిస్తే మంచిదా?