Lifestyle
పాల టీ కంటే లెమన్ టీ చాలా మంచిది. కానీ కొంతమంది తాగకూడదు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
పుల్లటి ఆహారం పడనివాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే ఒంట్లో చాలా సమస్యలొస్తాయి.
అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే కడుపులో అసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది.
ఒంటి నొప్పులు, తలనొప్పి ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది.
నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు పంటి నొప్పి సమస్య ఉంటే లెమన్ టీ తాగకూడదు. తాగితే పంటి ఎనామిల్ పాడవుతుంది.
షుగర్, బీపీ లాంటి సమస్యలకు మందులు వేసుకుంటే లెమన్ టీ తాగొద్దు. తాగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.