Search results - 57 Results
 • Andhra Pradesh7, May 2019, 7:47 PM IST

  చంద్రబాబు కేబినెట్ భేటీపై మాజీ సీఎస్ ఫైర్

  ఎన్నికల కోడ్ న్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్‌ సూచించారు. 

 • Six people killed in China by a car rams into crowd

  Andhra Pradesh29, Apr 2019, 11:54 AM IST

  కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ కి తీసుకువెళ్తుండగా ప్రమాదం

  కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ లో చేర్పించేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగి.. తండ్రి కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

 • telangana government

  Telangana23, Apr 2019, 3:19 PM IST

  ఎన్నికల వేళ ఐఎఎస్, ఐపిఎస్‌లకు పదోన్నతులు... తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

  దేశవ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న సమయంలోనే రాష్ట్రానికి చెందిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ఫయం తీసుకుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే ఈ పదోన్నతులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 

 • Chandrababu

  Andhra Pradesh17, Apr 2019, 6:07 PM IST

  అప్పుడెందుకు మాట్లాడలేదు: మాజీ ఐఎఎస్‌లపై బాబు ఘాటు వ్యాఖ్యలు

   ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ పునేఠను బదిలీ చేస్తే ఎందుకు మాజీ ఐఎఎస్ అధికారులు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

 • Chandrababu

  Andhra Pradesh13, Apr 2019, 6:50 PM IST

  చంద్రబాబుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఆగ్రహం : ఘాటు లేఖ

  చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏస్ అదికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పదజాలం సరికాదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పై చంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ లేఖ రాశారు. 

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Andhra Pradesh assembly Elections 201920, Mar 2019, 10:04 AM IST

  టీడీపీ నుంచి ఎన్నికల బరిలో మాజీ కలెక్టర్

  టీడీపీ తరపునుంచి ఈ వచ్చే ఎన్నికల్లో ఓ మాజీ కలెక్టర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 

 • ashok

  NATIONAL4, Mar 2019, 12:46 PM IST

  నిజాయితీకి గిఫ్ట్: 27 ఏళ్ల సర్వీసులో... 52 సార్లు బదిలీలు

  27 ఏళ్ల సర్వీసులో 52వ సారి బదిలీ చేయించుకుని ఓ ఐఏఎస్ అధికారి.. ఇండియాలో తమలాంటి వారి పరిస్ధితి ఎలా ఉందో రుజువు చేశారు. 

 • Andhra Pradesh7, Feb 2019, 3:11 PM IST

  ఐఏఎస్ కొడుకు పెళ్లి.. ఖర్చు రూ.36వేలు మాత్రమే!

  పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. వివాహం, విందు భోజనాలకు కలిపి ఇదే ఖర్చు. 

 • ys jagan

  Andhra Pradesh4, Feb 2019, 7:17 PM IST

  జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

  ఇకపోతే ఆదిత్యనాథ్ ను సీబీఐ విచారణకు గతంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ వైఎస్ జగన్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

 • marriage

  NATIONAL3, Feb 2019, 10:42 AM IST

  ప్రేమికుల రోజు: పెళ్లి చేసుకోనున్న ఇద్దరు ఐఎఎస్ అధికారులు

   ప్రేమికుల రోజున  ఇద్దరు ఐఎఎస్ అధికారులు  పెళ్లి చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం 2008లో జాతీయ స్థాయిలో సివిల్స్ 23వ ర్యాంక్‌ను సాధించారు. ప్రస్తుతం ఆయన  కర్ణాటకలో పనిచేస్తున్నారు.

   

 • kancharla

  Telangana10, Jan 2019, 12:18 PM IST

  అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయండి: కలెక్టర్‌తో ఎమ్మెల్యే రివ్యూ

  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్‌తో పాటు గ్రామీణ నీటి పారుదల, పబ్లిక్ హెల్త్ తదితర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 

 • Shah Faesal

  NATIONAL10, Jan 2019, 11:21 AM IST

  నా కశ్మీర్‌ను కాపాడుకోవాలి...ఉద్యోగానికి ‘‘ఐఏఎస్ టాపర్’’ రాజీనామా

  జమ్మూకశ్మీర్‌కు చెందిన షా ఫెసల్ 2009 ఐఏఎస్ టాపర్.. ‘‘రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న కశ్మీరీ పౌరుల హత్యాకాండాకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు

 • ias

  NATIONAL8, Jan 2019, 8:00 AM IST

  భార్యకు అసభ్యకరపోస్టులు.. ఆకతాయిని చితకబాదిన ఐఏఎస్

  అసభ్యకర పోస్టులతో తన భార్యు వేధిస్తున్న ఓ యువకుడిని పోలీస్ స్టేషన్‌లోనే చితకబాదాడు ఓ ఐఏఎస్ అధికారి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌ అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్‌ అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ తన భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.

 • Chandrakala

  Telangana5, Jan 2019, 1:23 PM IST

  సిబిఐ దాడులు: మైనింగ్ మాఫియాతో లింక్స్, ఎవరీ చంద్రకళ?

  ప్రస్తుతం చంద్రకళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. ఆమె 2008 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. ఆమె 1979 సెప్టెంబర్ 27వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గర్జనపల్లి గ్రామంలో జన్మించారు. 

 • Chandrakala

  NATIONAL5, Jan 2019, 12:42 PM IST

  చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు: ఆమెది కరీంనగర్ జిల్లా

  ఐఎఎస్ అధికారి బి. చంద్రకళ ఇంట్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారిగా చంద్రకళకు పేరుంది.