Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Ghost

"
Hostel vacated in Nizamabad due to fear of ghostsHostel vacated in Nizamabad due to fear of ghosts

నిజామాబాద్ లో కలకలం.. దయ్యం భయంతో హాస్టల్ ఖాళీ...!!

మంగళవారం రాత్రి స్టడీ అవర్స్ లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. 

Telangana Nov 18, 2021, 12:45 PM IST

Actress Amalapual lose big offer from tollywoodActress Amalapual lose big offer from tollywood

షాకింగ్.. బిగ్ ఆఫర్ చేజార్చుకున్న అమలాపాల్

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో అమలాపాల్ హాట్ టాపిక్ గా మారుతోంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.

Entertainment Nov 17, 2021, 4:35 PM IST

chiranjeevi turn as ghost in occasion of halloweenchiranjeevi turn as ghost in occasion of halloween

దెయ్యంగా మారిన చిరంజీవి.. షాక్‌లో మెగాఫ్యాన్స్

 ఘోస్ట్ గా తాను ఎలా భయపెట్టగలనో చూపించారు మెగాస్టార్‌. అందు కోసం హలోవీన్‌గా మారారు. ఘోస్ట్ లుక్లో కనిపించి షాకిచ్చారు. ప్రస్తుతం ఆయన పంచుకున్న ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Entertainment Nov 1, 2021, 5:28 PM IST

interesting details about amalapaul and nagarjuna romance in ghostinteresting details about amalapaul and nagarjuna romance in ghost

నాగార్జునతో లిప్ లాక్ సీన్ కి ఓకె.. కండిషన్స్ అప్లై అంటున్న అమలాపాల్ ?

కింగ్ నాగార్జున నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 'ఘోస్ట్'. ప్రతిభావంతుడైన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'గరుడ వేగ' చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

Entertainment Oct 22, 2021, 3:37 PM IST

Ileana and Trisha are considering for Nagarjuna's Ghost movieIleana and Trisha are considering for Nagarjuna's Ghost movie

'ఘోస్ట్' తో రొమాన్స్ కి త్రిష, ఇలియానా పోటీ.. ఎవరికో ఆ ఛాన్స్ ?

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో 'ఘోస్ట్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Entertainment Sep 20, 2021, 11:07 AM IST

The title and first look poster of Nagarjuna's Ghost movie is out!The title and first look poster of Nagarjuna's Ghost movie is out!

‘ఘోస్ట్’ టైటిల్ తో నాగ్, వేశ్య పాత్రలో కాజల్

నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

Entertainment Aug 29, 2021, 12:30 PM IST

nagarjuna kajal starrer the ghost first looknagarjuna kajal starrer the ghost first look

`ఘోస్ట్` ఫస్ట్ లుక్‌.. నాగార్జున బర్త్ డే ట్రీట్‌ గూస్‌బమ్స్

`మన్మథుడు` నాగార్జున నేడు(ఆదివారం) తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చింది. `ఘోస్ట్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ ని విడుదల చేశారు.

Entertainment Aug 29, 2021, 11:23 AM IST

kathleen roberts claimes to married michael jackson ghosts, and she is marilyn monroe in previous birthkathleen roberts claimes to married michael jackson ghosts, and she is marilyn monroe in previous birth

నేను మార్లిన్ మన్రో.. మైకేల్ జాక్సన్ ఆత్మను పెళ్లాడా..!

అమెరికాకు చెందిన కాథ్లిన్ రాబర్ట్స్ తాను డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ ఆత్మను మనువాడినట్టు వెల్లడించారు. అంతేకాదు, తాను మార్లిన్ మన్రో పునర్జన్మనని వివరించారు. తాను స్నానమాడి బయటికి వస్తుండగా మైఖేల్ తనకు ప్రపోజ్ చేశాడని, ఈ కార్యక్రమాన్ని మార్టిన్  లూథర్ కింగ్ జూనియర్ ఏర్పాటు చేశాడని విస్తూపోయే అంశాలు చెప్పుకొచ్చారు. తాను మైఖేల్ భార్యభర్తల్లా మెలుగుతామని, కానీ, లైంగికంగా కలవలేదని వివరించారు.

INTERNATIONAL Aug 20, 2021, 3:35 PM IST

complaint filed against sobhita dhulipala moviecomplaint filed against sobhita dhulipala movie

ఓటీటీ కొత్త రూల్స్ః శోభితా దూళిపాళ సినిమాపై ఫిర్యాదు..

శోభితా దూళిపాళ నటించిన `ఘోస్ట్ స్టోరీస్‌` సినిమా చిక్కుల్లో పడింది. సినిమాలో అభ్యంతరక కంటెంట్‌ ఉందని ఫిర్యాదు నమోదైంది. 

Entertainment Jul 31, 2021, 5:20 PM IST

Gujarat man says gang of ghosts harassing him, files complaint with police - bsbGujarat man says gang of ghosts harassing him, files complaint with police - bsb

‘దెయ్యాల గుంపు వేధిస్తుంది, చంపుతానంటున్నాయి..నన్ను కాపాడండి..’.. పోలీస్ స్టేషన్ కు వింత కేసు..

గుజరాత్ పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలూకా హామ్లెట్ గ్రామానికి చెందిన వర్సంగ్ భాయ్ బరియా (35) అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెల్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గుంపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. 

NATIONAL Jun 30, 2021, 1:44 PM IST

Slow dating, advo-dating and more : Know the popular dating trends - bsbSlow dating, advo-dating and more : Know the popular dating trends - bsb

ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటే.. రెచ్చిపోవచ్చట..

ఒక మనిషిని చూడగానే ఆకర్షణలో పడిపోయి.. పరిచయం అది కాస్తా రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారి డేటింగ్ మొదలుపెట్టడం. వెంటనే కలవడం, తమ అనుబంధానికి కాస్త రొమాన్స్ జోడించడం.. ఇదివరకటి ట్రెండ్..

Relations Feb 15, 2021, 11:58 AM IST

biggboss4 87th day highlights  arjbiggboss4 87th day highlights  arj

సుదీప్‌ ఇష్టమన్న మోనాల్‌.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ 12వ వారం ఆద్యంతం కామెడీగా సాగింది. కన్నడ స్టార్‌ సుదీప్‌ ఎంట్రీ మరింత అలరించింది. జలజ ఎపిసోడ్‌ మరోసారి ఇంటిసభ్యులను వణికించగా, చివర్లో ఎలిమినేషన్‌ ఉత్కంఠతకు గురి చేసింది. మరి ఇంకా ఆదివారం ఏమేమి జరిగాయనేది చూస్దే..

Entertainment Nov 29, 2020, 10:29 PM IST

nagarjuna given once again jalaja  task arjnagarjuna given once again jalaja  task arj

మళ్లీ జలజని తీసుకొచ్చి చుక్కలు చూపించిన నాగ్‌.. అవినాష్‌ గట్టేక్కాడా?

ఈ రోజు ఫన్‌ టాస్క్ ల్లో భాగంగా మరోసారి జలజని తీసుకొచ్చాడు. ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ తయారు చేశామని చెప్పి, మొన్న దెయ్యం రూమ్‌లోకి వెళ్ళి సోహైల్‌, అఖిల్‌ భయపడ్డ వీడియోని చూపించి ఆ ఇద్దరు గాలి తీసేశాడు. 

Entertainment Nov 29, 2020, 8:11 PM IST

Bigg Boss 4: 34th episode housemates emotions,fun and highlightsBigg Boss 4: 34th episode housemates emotions,fun and highlights
Video Icon

బిగ్ బాస్ 4 : లవ్ స్టోరీ పై క్లారిటీ ఇచ్చిన మోనాల్ ... అభిజిత్ బెస్ట్ అన్న మాస్టర్

బిగ్ బాస్ 4 34 ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీ భావోద్వేగాలు , ఫన్ అండ్ గేమ్ లతో సాగింది అదేంటో చూద్దాం.మార్నింగ్ మస్తీలో బిగ్ బాస్ సభ్యుల మనసులో ఉండే  

Entertainment Oct 10, 2020, 12:19 PM IST

rolls royce launched ghost series 2 generation here price and full specificationsrolls royce launched ghost series 2 generation here price and full specifications

రోల్స్ రాయిస్ కొత్త మోడల్ సెడాన్ ఘోస్ట్‌.. పురాతన చరిత్రను దృష్టిలో పెట్టుకొని డిజైన్..

న్యూ ఢీల్లీ: బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ బుధవారం సెకండ్ జనరేషన్ సెడాన్ ఘోస్ట్‌ను విడుదల చేసింది. ఈ సెడాన్ 2021లో భారతదేశంలో రూ.6.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ కారు సుమారు 11 సంవత్సరాల క్రితమే ప్రదర్శించారు. ఈ కారు ఫీచర్స్ ఇంకా టెక్నాలజీ పరంగా అత్యుత్తమ కారుగా పేరు పొందింది.

cars Sep 5, 2020, 5:34 PM IST