ఈ నకిరేకల్ పోలీస్ ఏం చేసిండో తెలుసా ? (వీడియో)

First Published 19, Apr 2018, 4:45 PM IST
viral video of Telangana cops squabbling over sharing of bribe amount
Highlights

ఒక కానిస్టేబుల్ నకిరేకల్ పోలీసు స్టేషన్ లోనే పని కానించేశాడు. నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఆ కానిస్టేబుల్ లంచం పుచ్చుకున్నాడు. స్టేషన్ కు పనిమీద వచ్చిన ఒక వ్యక్తి నుంచి పదో పరకో తీసుకున్నాడు ఆ కానిస్టేబుల్. అంతవరకు బాగానే ఉంది కానీ.. స్టేషన్లో ఈ లంచం విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరిగిందట. ఈ గొడవను మరో పోలీసు కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కానిస్టేబుళ్లు గొడవ పడే వీడియో సరిగా రాలేదు కానీ.. వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటున్న కానిస్టేబుల్ వీడియో మాత్రం క్లియర్ గా వచ్చింది. వీడియో పైన ఉంది మీరూ ఓ లుక్కేయండి.

నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ లంచం పుచ్చుకున్నాడు. స్టేషన్ కు పనిమీద వచ్చిన ఒక వ్యక్తి నుంచి పదో పరకో తీసుకున్నాడు ఆ కానిస్టేబుల్. అంతవరకు బాగానే ఉంది కానీ.. స్టేషన్లో ఈ లంచం విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరిగిందట.

ఈ గొడవను మరో పోలీసు కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కానిస్టేబుళ్లు గొడవ పడే వీడియో సరిగా రాలేదు కానీ.. వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటున్న కానిస్టేబుల్ వీడియో మాత్రం క్లియర్ గా వచ్చింది. వీడియో పైన ఉంది మీరూ ఓ లుక్కేయండి.

loader