కాంగ్రెస్‌తో తేలని పంచాయితీ: మిత్రుల స్థానాల్లో టీజేఎస్ పోటీ

12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు టీజేఎస్ ప్రకటించింది. బుధవారం నాడు  టీజేఎస్ నేతలు బుధవారం నాడు ప్రకటించారు.

telangana assembly elections: tjs announces 12 seats


హైదరాబాద్:  12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు టీజేఎస్ ప్రకటించింది. బుధవారం నాడు  టీజేఎస్ నేతలు బుధవారం నాడు ప్రకటించారు.టీజేఎస్ నేత పీఎల్ విశ్వేశ్వరరావు బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీజేఎస్ పోటీ చేసే స్థానాలను ఆయన మీడియాకు విడుదల చేశారు

తాము బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగానే 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు టీజేఎస్ ప్రకటించింది. మరో మూడు స్థానాల్లో కూడ పోటీ చేస్తామని ప్రకటించింది. 

ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.  కానీ, ఈ రెండు స్థానాల్లో కూడ  టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించింది. మహాబూబ్ నగర్ స్థానంలో టీడీపీ తన అభ్యర్ధిగా ఎర్రశేఖర్ ను ప్రకటించింది. అయితే టీడీపీ పోటీ చేసే మహాబూబ్ నగర్ స్థానంలో కూడ  టీజేఎస్  తన అభ్యర్థిని ప్రకటించింది.

బుధవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టీజేఎస్  అల్టిమేటం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి   సానుకూల స్పందన రాకపోవడంతో  టీజేఎస్ తాను పోటీ చేసే స్థానాల వివరాలను బుధవారం నాడు ప్రకటించింది. ఇంకా మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీని కోరినట్టు  టీజేఎస్ ప్రకటించింది. 

తాము కూటమిలోనే కొనసాగుతామని టీజేఎస్ ప్రకటించింది. కానీ, భాగస్వామ్య పక్షాలు అభ్యర్థులు ప్రకటించిన స్థానాల్లో కూడ టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై ఉత్కంఠ నెలకొంది


 

 

ఆసిఫాబాద్

దుబ్బాక
వర్ధన్నపేట
మెదక్
మల్కాజిగిరి
అంబర్ పేట 
వరంగల్ ఈస్ట్,
సిద్దిపేట 
మిర్యాలగూడ 
జనగామ
మహాబూబ్ నగర్
స్టేషన్ ఘన్‌పూర్ 

 

సంబంధిత వార్తలు

సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్‌కు కోదండరామ్ డెడ్‌లైన్

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios