హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సోనియా గాంధీ హైద్రాబాద్ కు చేరుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాకు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడ బేగంపేటకు చేరుకోనున్నారు. రాహుల్ హైద్రాబాద్ కు రాగానే సోనియా, రాహుల్ గాంధీతో కలిసి మేడ్చల్  సభకు రానున్నారు.

మేడ్చల్ సభలో సోనియా గాంధీకి పౌరసన్మానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా కీలకంగా వ్యవహరించినందున పౌరసన్మానం చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై