హైదరాబాద్: ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రజాకూటమి(మహాకూటమి)  అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ షాక్ కు గురైంది. బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్నమల్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకొనేలా  కాంగ్రెస్ నాయకత్వం చొరవ తీసుకోవాలని టీడీపీ కోరుతోంది.

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో  కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ ఉప సంహరించుకొనేలా చూడాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 12 స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారని ఆయన గుర్తు చేశారు.  

ఇబ్రీహీంపట్నం స్థానంలో  బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్‌ను  ఉపసంహరింపజేసుకోవడానికి చొరవ చూపాలని  ఆయన  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని  కోరారు. 

ఇబ్రహీంపట్నం స్థానం నుండి  బరిలో ఉన్న మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం  టీడీపీ షాకిచ్చింది.  ఈ పరిణామాల నేపథ్యంలో మల్‌రెడ్డి రంగారెడ్డిని నామినేషన్ ను ఉప సంహరించుకొనేలా  ఆ పార్టీ ఒత్తిడి పెంచింది.   

మిత్రుల మధ్య సీట్ల కిరికిరి: అహ్మద్ పటేల్‌కు కోదండరామ్ షరతులు

కోదండరామ్‌తో ఉత్తమ్ భేటీ: ఆ స్థానాల్లో ఏం చేద్దాం

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ