టికెట్టు దక్కని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయనున్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నివాసంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కని ఆశావాహులు సమావేశమయ్యారు.
హైదరాబాద్: టికెట్టు దక్కని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయనున్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నివాసంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కని ఆశావాహులు సమావేశమయ్యారు.
ప్రజాకూటమి(మహాకూటమి) పొత్తులో భాగంగా కొందరికి, ఇతర నేతల కారణంగా కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలకు టికెట్లు దక్కలేదు. టికెట్లు దక్కని నేతలంతా బోడ జనార్ధన్ నివాసంలో సమావేశమయ్యారు.
ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే టికెట్లు రాని నేతలంతా కూటమిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఒకే గుర్తుపై పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై చర్చించారు. రెబెల్స్ నేతలంతా తాము ఏం చేయనున్నామో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు
రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం
శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు
కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్
పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు
జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్
జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల
కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం
పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్
జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్
కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య
జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 16, 2018, 1:26 PM IST