Asianet News TeluguAsianet News Telugu

మిత్రుల మధ్య సీట్ల కిరికిరి: అహ్మద్ పటేల్‌కు కోదండరామ్ షరతులు

 కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై గందరగోళం నెలకొంది.

tjs chief kodandaram phoned to congress leader ahmed patel
Author
Hyderabad, First Published Nov 22, 2018, 12:56 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  టీజేఎస్ చీఫ్  కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  అహ్మద్‌పటేల్‌‌కు  గురువారం నాడు  ఫోన్ చేశారు. ఒప్పందం ప్రకారంగా తమకు కేటాయించిన సీట్లలో  కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేయాలని  కోదండరామ్ కోరారు.మరోవైపు టీజేఎస్ కోర్ కమిటీ సమావేశం హట్ హట్ గా జరిగిందని  సమాచారం.

మెదక్, దుబ్బాక, అంబర్ పేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ నుండి తప్పుకొంటే మహబూబ్ నగర్ ,మిర్యాలగూడ ఖానాపూర్, ఆశ్వరావుపేట  స్థానాల్లో తాము పోటీ నుండి  వెనక్కు తగ్గుతున్నామని టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి సూచించింది.

వరంగల్ ఈస్ట్, ఆసిఫాబాద్ స్థానాల్లో  పోటీ నుండి తప్పుకొనేందుకు ఏ ఒక్కరూ కూడ ఆసక్తిగా లేరు. వరంగల్ ఈస్ట్ నుండి  తప్పుకొనేందుకు టీజేఎస్‌ సిద్దంగా లేదు. ఈ స్థానం నుండి  కాంగ్రెస్  పార్టీ  అభ్యర్థి గాయత్రి రవి పోటీ నుండి విరమించుకొనేందుకు సిద్దంగా లేరు.

ఈ పరిణామాలను పురస్కరించుకొని  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అహ్మద్‌పటేల్‌కు ఫోన్ చేశారు. తమకు కేటాయించిన స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను  నామినేషన్లు ఉపసంహరింపజేసుకొనేలా చేయాలని  కోరారు.

ఈ పరిమాణాలపై గురువారం నాడు  జరిగిన టీజేఎస్ కోర్ కమిటీ సమావేశంలో  ఆ పార్టీ నేతల మధ్య కొంత తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల నష్టపోయినట్టు   టీజేఎస్  నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

కోదండరామ్‌తో ఉత్తమ్ భేటీ: ఆ స్థానాల్లో ఏం చేద్దాం

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 


 

Follow Us:
Download App:
  • android
  • ios