Asianet News TeluguAsianet News Telugu

కోదంరామ్‌కు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా కూటమి( మహాకూటమి)  అధికారం కైవసం చేసుకొంటే టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కీలక పదవిని కట్టబెట్టనున్నారు.

rahul gandhi bumper offer to tjs chief kodandaram
Author
Hyderabad, First Published Nov 23, 2018, 12:38 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా కూటమి( మహాకూటమి)  అధికారం కైవసం చేసుకొంటే టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కీలక పదవిని కట్టబెట్టనున్నారు. కేబినెట్ స్థాయి పదవిని కోదండరామ్‌కు కట్టబెట్టనున్నారు. ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ  చీఫ్  రాహుల్ గాంధీ  కోదండరామ్ కు హామీ ఇచ్చారని  సమాచారం.

తెలంగాణ  ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను గద్దెదించేందుకుగాను  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌‌లు ప్రజా కూటమి(మహాకూటమి)గా ఏర్పడ్డాయి.  ఈ కూటమి కామన్ మినిమన్ ప్రోగ్రామ్‌ను కూడ తయారు చేశాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను  అమలు చేయాలని  ఈ పార్టీలు నిర్ణయం  తీసుకొన్నాయి.

ఈ కూటమి అధికారంలోకి వస్తే  తెలంగాణ రాష్ట్రానికి  డీప్యూటీ సీఎం పదవిని కోదండరామ్ కు కట్టబెడతారని తొలుత ప్రచారం సాగింది. కానీ, సామాజిక సమతుల్యత కారణంగా కోదండరామ్ ‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టే  విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనక్కు తగ్గిందని  సమాచారం.

కనీస ఉమ్మడి కార్యక్రమం అమలుకు చట్టబద్ధత కలిగిన ప్రత్యేక సంస్థను వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో నిర్ణయించారు. సంస్థ చైర్మన్‌గా కోదండరాం వ్యవహరిస్తారు. కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు శాఖ మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కూటమికి నష్టం వాటిల్లకుండా భాగస్వామ్య పార్టీలతో  ఎప్పటికప్పుడు టీజేఎస్ చీఫ్ కోదండరామ్  చర్చించారు. సీట్ల సర్దుబాటు విషయంలో  కొంత ఇబ్బందులు ఏర్పడినా  కూడ  కూటమికి నష్టం వాటిల్లకుండా  చర్యలు తీసుకొన్నారు.
 

సంబంధిత వార్తలు

మిత్రుల మధ్య సీట్ల కిరికిరి: అహ్మద్ పటేల్‌కు కోదండరామ్ షరతులు

కోదండరామ్‌తో ఉత్తమ్ భేటీ: ఆ స్థానాల్లో ఏం చేద్దాం

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 


 

Follow Us:
Download App:
  • android
  • ios