తనను తీసుకెళ్లాలని తన తండ్రి కుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడని... తర్వాత తనను తీసుకెళ్తాడని కుమార్ చెప్పాడని కుమార్ లవర్ చెప్పారు.
కరీంనగర్: తనను తీసుకెళ్లాలని తన తండ్రి కుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడని... తర్వాత తనను తీసుకెళ్తాడని కుమార్ చెప్పాడని కుమార్ లవర్ చెప్పారు. అదృశ్యమైన రోజున తన తండ్రికి కుమార్‌కు మధ్య గొడవ జరిగిందని కుమార్ ప్రియురాలు చెప్పారు.
మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఆదివారం నాడు తాను కుమార్ కలిసే ఉన్నట్టు ఆమె చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా నాన్నకు కుమార్ కు గొడవ అయిందని ఆమె తెలిపారు.
తనను వెంటనే కుమార్ ఇంటికి తీసుకెళ్లాలని మా నాన్న కోరినట్టు ఆమె తెలిపారు.కానీ, తర్వాత తనను తీసుకెళ్తానని కుమార్ చెప్పాడని ఆమె గుర్తు చేసుకొన్నారు. నన్ను పెళ్లి చేసుకొంటానని మరోసారి కుమార్ చెప్పినట్టు ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేసీ మరీ తనను పెళ్లి చేసుకొంటానని కుమార్ చెప్పాడన్నారు. కుమార్ చాలా సంయమనంతో సమాధానం ఇచ్చాడని ఆమె తెలిపారు. తనను తీసుకెళ్లకపోతే మందుతాగి చస్తామని తండ్రి చెప్పాడన్నారు. అయితే తాను మళ్లీ ఫోన్ చేస్తానని కుమార్ చెప్పాడని తెలిపారు.
సంబంధిత వార్తలు
కుమార్ అనుమానాస్పద మృతి: మా వైఫల్యం లేదు: ఏసీపీ
ఫోన్ చేసి పిలిచి చంపారు: కుమార్ తల్లి
కరీంనగర్ పరువు హత్య: జైలు నుండి వచ్చిన తెల్లారే లవర్‌ను తీసుకెళ్లిన కుమార్
కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్
కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....
తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు
అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్
అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు
పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి
ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...
నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్
ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం
ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..
ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు
ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి
మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే
సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు
నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి
ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల
'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'
మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం
తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు
ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం
ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి
టెన్త్ క్లాస్ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి
నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)
ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన
