Asianet News TeluguAsianet News Telugu

సుహాసినికి విజయం వరించాలి: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న నందమూరి సుహాసినికి ఆమె సోదరులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చెయ్యాలనే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్న తమ సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షించారు. 

Jr. ntr, kalyan ram tweets on his sister nomination
Author
Hyderabad, First Published Nov 17, 2018, 10:33 AM IST

హైదరాబాద్: కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న నందమూరి సుహాసినికి ఆమె సోదరులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చెయ్యాలనే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్న తమ సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షించారు. 

సుహాసిని నామినేషన్ సందర్భంగా ఆమెకు విజయం వరించాలని కోరుతూ జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లపేరుతో ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంతే తమకు ఎంతో పవిత్రమైనదని ట్విట్టర్ లో తెలిపారు. 

తమ తండ్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించింన తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజకత్వం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్ర పోషించాలని అని నమ్మే కుంటుంబ మాది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు సిద్ధపడుతోన్న మా సోదరని సుహాసినిన గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ అంటూ ముగించారు. 

చివరన మీ సోదరులు నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు అంటూ పోస్ట్ చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

 

 

ఈ వార్తలు కూడా చదవండి

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

Follow Us:
Download App:
  • android
  • ios