మీడియా ముందుకు నందమూరి సుహాసిని

కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nandamuri Suhasini confirmed as TDP candidate for Kukatpally, today first press meet

కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం సుహాసిని తొలిసారిగా మీడియా ముందుకు రానున్నారు. 

ముందుగా ఈ రోజు హరికృష్ణ సమాధికి ఆమె నివాళులు అర్పించనున్నారు. అనంతరం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశం అనంతరం ఆమె కూకట్ పల్లిలో పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సింపతీని ఈ ఎన్నికల్లో వాడుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ఆమెను ఈ ఎన్నికల బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సుహాసినికి టికెట్ ఇవ్వడం ద్వారా హరికృష్ణ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకున్నట్లు ఉంటుందనే భావనతో చంద్రబాబు ఆమెను రంగంలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. 

read more news

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios