ఇప్పటికే సన్నని ఫోన్లు మార్కెట్లోకి చాలా వచ్చాయి. అయితే సాంసంగ్ గెలాక్సీ ఇప్పుడు అతి తక్కువ మందం ఉన్న ఫోన్ ను రిలీజ్ చేసింది. దీని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అవేంటో చూద్దాం రండి.
Tech News: మన జీవితంలో స్టార్ట్ ఫోన్స్ భాగమయ్యాయి. కొంతమంది ఫోన్లు లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నారు. మరోవైపు.. కొంతమంది ఫోన్ ను ఫోన్ లాగా కాకుండా పర్సులాగా మార్చేశారు. తమ ఫోన్స్ బ్యాక్ కవర్ లో కార్డ్ లేదా నోట్ పెడుతుంటారు. అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లేనట. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఏ క్షణమైన పేలవచ్చంట. ఇంతకీ కారణమేంటీ? ఫోన్లు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలేంటీ? ఓ లూక్కేయండి.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ వార్ ముప్పు పెరిగింది. తెలియని లింక్‌లు, వీడియోలు, APK ఫైళ్ళు క్లిక్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే డేటా, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? గూగుల్ పిక్సెల్ 8పై సూపర్ డీల్ ఉంది. ఈ ఫోన్‌పై డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ ఆఫర్లో అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
వేసవిలో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి. కానీ, ఏ టెంపరేచర్లో వాడాలి? అనే చాలా మందికి తెలియదు. రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన ఆహారం చెడిపోకుండా, నీరు త్వరగా చల్లబడకుండా ఉండటానికి ఏ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయాలో తెలుసుకుందాం.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. లావా యువ స్టార్ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పిడుగుపాటు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కృత్రిమ మేధస్సు ( ఏఐ) వాయిస్ మోసాలు పెరుగుతున్నాయి. అవి ఎలా పనిచేస్తాయి. అలాంటి స్కామ్స్ బరిన పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో అమీర్ పేట చదువులు పనికిరాకుండా పోతున్నాయా? అంటే టెక్ దిగ్గజ ాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ ఏఐ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
OnePlus 13 కెమెరా కంటే మెరుగైన కెమెరా ఫీచర్లను అందించే అనేక స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వీటిలో iPhone 16e, Vivo X200, Google Pixel 9a, Samsung Galaxy S24 FE మరియు Realme GT 7 Pro ఉన్నాయి.