పిడుగుపాటు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కృత్రిమ మేధస్సు ( ఏఐ) వాయిస్ మోసాలు పెరుగుతున్నాయి. అవి ఎలా పనిచేస్తాయి. అలాంటి స్కామ్స్ బరిన పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో అమీర్ పేట చదువులు పనికిరాకుండా పోతున్నాయా? అంటే టెక్ దిగ్గజ ాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ ఏఐ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
OnePlus 13 కెమెరా కంటే మెరుగైన కెమెరా ఫీచర్లను అందించే అనేక స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వీటిలో iPhone 16e, Vivo X200, Google Pixel 9a, Samsung Galaxy S24 FE మరియు Realme GT 7 Pro ఉన్నాయి.
నోబెల్ గ్రహీత జియోఫ్రీ హింటన్ AI మానవులను అధిగమించి, దశాబ్దాలలోపే మనుషుల ఉనికికే ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు.
బిల్లులు తగ్గించే మార్గాలు: వేసవిలో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు అదేపనిగా పని చేస్తుంటాయి. దీంతో కరెంటు బిల్లు మోత మోగిపోతుంటుంది. ఎండ నుంచి ఉపశమనానికి వాటి వాడకం ఎలాగూ తప్పదు. ఇక మనం చేయాల్సింది కరెంటు బిల్లు తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవడం. ఇంకెందుకు ఆలస్యం? పదండి అవేంటో చూద్దాం.
ప్రస్తుతం స్మార్ట్ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇంటర్నెట్ ఛార్జీలు తగ్గడం, యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్లో మనకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉంటాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో స్మార్ట్ ఫోన్ వేడెక్కడం సాధారణం. కానీ దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోన్ వేడెక్కకుండా చల్లగా ఉండటానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
టెక్నాలజీ రోజురోజుకీ విస్తరిస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం పెరుగుతోంది. ఒకప్పుడు 1 జీబీ డ్రైవ్ చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు చిటికెన వేలు గోరు సైజ్‌లో చిప్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే తాజాగా చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచవమే ఆశ్చర్యపోయేలా కొత్త హార్డ్ డ్రైవ్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ హార్డ్ డ్రైవ్.? దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కెమెరా అనగానే చాలా మంది ఐఫోన్ గురించే ఆలోచిస్తారు. ఐ ఫోన్ లో తీస్తే ఫొటో క్లారిటీ వస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే మంచి క్లారిటీ కెమెరాలు అందించే మరిన్ని ఫోన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఐఫోన్ కు సమానంగా కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్ లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..