Electric Extension Board : అత్యంత ఉపయోగకరమైన వస్తువుల్లో ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డు ఒకటి. అన్ని రకాల పరికరాలకు ఒకేసారి చార్జింగ్ పెట్టేందుకు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సులభంగా వాడుకోవడానికి ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బోర్డు అవసరం. అయితే.. దీనిని కొన్ని ఎలక్టానిక్ వస్తువులను వాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భారీ ముప్పు తప్పదంట. ఇంతకీ ఈ బోర్డు ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?