కొత్త ఫోన్ మందం 5.8 mm మాత్రమే. అదే ఈ ఫోన్ స్పెషాలిటీ. అదే S25 అల్ట్రా మందం అయితే 8.2 mm.
ప్రధాన కెమెరా 200 MP కెపాసిటీని కలిగి ఉంది. 12 MP అల్ట్రా-వైడ్, ముందు కెమెరా 12 MP కెపాసిటీతో పనిచేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, గెలాక్సీ AI ఫీచర్లు ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ.
ఇందులో 3900 mAh బ్యాటరీ ఉపయోగించారు. వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ రెండు రకాల ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
ఇందులో ఆండ్రాయిడ్ 15 ఓఎస్ తో పాటు వన్ UI 7, 5G, IP68, Wi-Fi 7 వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ 12+512GB, 12+256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.