కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా పాదాలు పగులుతుంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా నడిచేటప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేము. మరి ఏం చేస్తే ఈ పాదాలు పగుళ్ల సమస్య సులువుగా తగ్గిపోతుందో ఇక్కడ చూద్దాం.
iQoo Z10 Lite 5G: iQoo నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రిలీజ్ అయ్యింది. Z10 Lite 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ కేవలం రూ.10 వేల లోపే లభిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా?
Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. వాటిలో ప్రధానమైంది సన్ ట్యాన్. దీనివల్ల ముఖం నల్లగా మారుతుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ సహజ చిట్కాలు మీకోసమే. ఓసారి ట్రై చేయండి. కచ్చితంగా మార్పు కనిపిస్తుంది!
రియల్మీ (Realme) బడ్జెట్ ధరలో దేశీయంగా మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ కంపెనీ, తాజాగా రియల్మీ నార్జో 80 లైట్ (Realme Narzo 80 Lite) పేరుతో మరో శక్తివంతమైన 5జీ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది.
ప్లాస్టిక్ డబ్బాలను మనం రెగ్యులర్ గా వాడుతుంటాం. తక్కువ ధరలో వస్తాయి. వాడటానికి అనువుగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆహార, ఇతర పదార్థాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బాక్స్ లను వాడుతుంటారు. కానీ వీటిలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. ఎందుకో చూద్దాం.
iQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G జూన్ 18న భారత్లో విడుదల కానుంది. దీంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ ఉంటాయని సంస్థ వెల్లడించింది.
Flipkart: ఐఫోన్ కొనుక్కోవడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి సమయం. ఫ్లిప్ కార్ట్ మీకోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్ 16పై ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు అదనపు ఆఫర్లు కూడా ప్రకటించింది. దీంతో భారీ తగ్గింపుతో మీరు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
India develops sixth generation stealth fighter jets: భారత్ 6వ తరం స్టెల్త్ యుద్ధవిమానాల అభివృద్ధిలోకి అడుగుపెట్టింది. AMCA ప్రాజెక్టుతో ఏఈఎఫ్కు అత్యాధునిక శక్తిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
మస్క్ మామ మామూలోడు కాదు… ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులను కలిగిన వాట్సాప్ కే చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇందకోసం సరికొత్త యాప్ తో షేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకూ ఆ యాప్ ఏంటి?