MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Tech News
  • బీటెక్ స్టూడెంట్స్ ... ఇక మీ అమీర్ పేట చదువులు పనికిరావు

బీటెక్ స్టూడెంట్స్ ... ఇక మీ అమీర్ పేట చదువులు పనికిరావు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో అమీర్ పేట చదువులు పనికిరాకుండా పోతున్నాయా? అంటే టెక్ దిగ్గజ ాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ ఏఐ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 01 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Artificial Intelligence

Artificial Intelligence

Artificial Intelligence : ప్రస్తుత టెక్నాలజీలో మరో విప్లవం ఈ కృత్రిమ మేధ (AI). ఇప్పటికే అనేక రంగాల్లో ఈ ఏఐ వినియోగం ప్రారంభమయ్యింది... దీంతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మనిషి కంటే అత్యంత ఖచ్చితత్వంతో తప్పులు లేకుండా ఏఐ పనిచేస్తుంది... ఎక్కువమంది అవసరమయ్యే పనులను కూడా ఈ ఏఐ ఒక్కటే చేస్తోంది. దీంతో ఉద్యోగులకు బదులు ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకే దిగ్గజ సంస్థలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. 

ఇలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్‌ల మాతృ సంస్థ మెటా కూడా ఏఐ వైపే మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకన్ బర్గ్ స్వయంగా వెళ్లడించారు. త్వరలోనే తమ కంపనీకి చెందిన కీలక పనులను సైతం ఏఐ చేస్తుందని... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జుకన్ బర్గ్ తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Mark Zuckerberg

Mark Zuckerberg

మెటాలో ఏఐకి కీలక బాధ్యతలు : 

ప్రపంచంలోని ప్రముఖ సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తోంది మెటా. ఇందుకోసం భారీగా ఉద్యోగులు పనిచేస్తున్నారు... అయితే త్వరలోనే ఉద్యోగులు చేసే పనులను ఏఐతో చేయించనున్నట్లు ఆ సంస్థ సిఈవో మార్క్ జుకన్ బర్గ్ తెలిపారు.  ఇదే జరిగితే చాలామంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి.   

ఇప్పటికే మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తున్నామని... ఇది మా టీంలో సభ్యుడిగా మారిపోయిందని అన్నారు. కోడింగ్ కోసం ఉపయోగించేలా ఏఐ టెక్నాలజీని రూపొందిస్తున్నామని...  18 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు.  టాప్ కోడర్ల కంటే మెరుగ్గా ఈ ఏఐ పనిచేస్తుందని జుకన్ బర్గ్ తెలిపారు. 

కోడింగ్ లో ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని...  బగ్ లను గుర్తిస్తూ స్వతంత్రంగా కోడ్ రాయగలదని జుకన్ బర్గ్ అన్నారు. అందుకే ఇప్పటికే మెటా చేపట్టిన లామా ప్రాజెక్టులో చాలా కోడ్స్ ఏఐ రాస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏఐని మరింత ఎక్కువగా వినియోగించుకుంటామని... తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని మెటా సీఈవో జుకన్ బర్గ్ తెలిపారు. 

 

33
Artificial Intelligence

Artificial Intelligence

అమీర్ పేట చదువులు ఇక పనికిరావా? 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలయ్యింది... దీనివల్ల ఉద్యోగాలు ఉంటాయో, ఉడతాయో అన్న డైలమా చాలామందికి ఉంది. ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగంలో ఈ భయం ఎక్కువగా ఉంది... టెక్ దిగ్గజాలన్ని ఈ ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా జుకన్ బర్గ్ మరో అడుగు ముందుకేసి ఏఐ మనుషులకంటే ఖచ్చితత్వంతో పనిచేయగలదని అంటున్నారు. అంటే ఇకపై ఏఐ టెక్ సంస్థల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టంగా అర్థమవుతోంది. 

ఇదే జరిగితే ఇక అమీర్ పేట చదువులు అటకెక్కాల్సిందే.  ఇప్పటికే ప్రతిఏటా లక్షలాదిమంది విద్యార్థులు బిటెక్ లు పూర్తిచేసి ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ రాకతో ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తోంది. కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగాల కోసం అమీర్ పేటలో కోచింగ్ లు తీసుకునే బిటెక్ స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుందో అర్థంకావడంలేదు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Recommended image2
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Recommended image3
iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?
Related Stories
Recommended image1
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ బ్యాంకులు శాశ్వతంగా క్లోజ్ ... ఇందులో మీకు అకౌంట్ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved