MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • సమ్మర్‌లో ఫ్రిజ్‌ను టెంపరేచర్‌లో వాడాలి? సరైనా సెట్టింగ్ ఏంటో తెలుసా?

సమ్మర్‌లో ఫ్రిజ్‌ను టెంపరేచర్‌లో వాడాలి? సరైనా సెట్టింగ్ ఏంటో తెలుసా?

వేసవిలో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి. కానీ, ఏ టెంపరేచర్‌లో వాడాలి? అనే చాలా మందికి తెలియదు. రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన ఆహారం చెడిపోకుండా, నీరు త్వరగా చల్లబడకుండా ఉండటానికి ఏ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయాలో తెలుసుకుందాం.   

1 Min read
Author : Rajesh K
Published : May 07 2025, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్రిజ్‌ను టెంపరేచర్‌లో వాడాలి?

ఫ్రిజ్‌ను టెంపరేచర్‌లో వాడాలి?

వేసవిలో ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరదు. చల్లని నీళ్ళు కావాలంటే ఫ్రిజ్ చాలా అవసరం. అలాగే.. వేసవిలో బయటపెట్టే ఏ ఆహారం, కూరగాయలు లేదా పాలు త్వరగా చెడిపోతాయి. అందుకే వాటిని  రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్రిజ్ టెంపరేచర్‌

ఫ్రిజ్ టెంపరేచర్‌

ఫ్రిజ్ టెంపరేచర్ ఎప్పుడూ 37 నుండి 40 డిగ్రీల ఫారెన్‌హీట్ (3°C నుండి 5°C) మధ్య ఉంచడం చాలా ముఖ్యం. వేసవి కానీ, చలికాలం కానీ ఫ్రిజ్ టెంపరేచర్‌ను మార్చకుండదు.

Related Articles

Related image1
Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..
Related image2
Kitchen tips: తేనె, నూనె, కాఫీ పొడిలను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా?
35
ఫ్రీజర్ టెంపరేచర్

ఫ్రీజర్ టెంపరేచర్

ఇంకా, ఫ్రీజర్ టెంపరేచర్ గురించి చెప్పాలంటే, దాని టెంపరేచర్ 0°F అంటే -18°C ఉండాలి. దీనికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఈ టెంపరేచర్‌లో ఉంచితే ఫ్రిజ్, ఫ్రీజర్‌ని ఆహారపదార్థాలు చెడిపోవు.  

45

కొంతమంది ఫ్రిజ్ ఆఫ్ చేస్తారు. రాత్రి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిజ్ ఆఫ్ చేసి వెళ్ళే అలవాటు ఉంటుంది. అలా చేయకూడదు. దీనివల్ల ఫ్రిజ్‌లో పెట్టిన వస్తువులు చెడిపోవచ్చు. సాధారణంగా ఫ్రిజ్ టెంపరేచర్ 40°F దాటకూడదు.

55

చాలా ఇళ్లలో ఫ్రిజ్‌ని గోడకు ఆనించి ఉంచుతారు. అలా చేయడం సరికాదు. ఫ్రిజ్‌ని గాలి ఆడే చోట పెట్టాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
మహిళలు
పురుషులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
యూపీఐ పేమెంట్స్‌, వీడియో స్ట్రీమింగ్‌, నెల‌కు 123 రీఛార్జ్ చేస్తే చాలు.. రూ. 799కే జియో ఫోన్
Recommended image2
Motorola Moto G37: నమ్మడం కష్టమే కానీ నిజం.. రూ. 14 వేలకే మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్
Recommended image3
Smart TV: స్మార్ట్ టీవీని గోడకు అమర్చాలా.? టేబుల్‌పై పెట్టాలా.? ఏది బెస్ట్ ఆప్ష‌న్.?
Related Stories
Recommended image1
Liver Health: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..
Recommended image2
Kitchen tips: తేనె, నూనె, కాఫీ పొడిలను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved