అమెజాన్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 15-256 GB మోడల్ ను ఇప్పటివరకు ఎవరూ తగ్గించనంత తక్కువ ధరకు అందిస్తోంది. అమెజాన్లో భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ను మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ధర, ఫీచర్లు ఓసారి చూద్దాం.
Nothing Phone 3: నథింగ్ ఫోన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ట్రాన్సపరెన్సీ. ఈ బ్రాండ్ ను ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందుకే కంపెనీ ఇప్పుడు ఫోన్ 3ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందామా?
Vivo: వివో నుంచి రెండు మడత పెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్. అవి వివో X200 FE, వివో X ఫోల్డ్5. ఈ మొబైల్స్ లాంచ్ డేట్, ఫీచర్స్, స్పెక్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం రండి.
ఇంట్లో... బొద్దింకలు, ఇతర కీటకాలు తిరుగుతూ ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. వేసవి, వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి ఈ బొద్దింకలను ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. ట్రై చేయండి.
మనిషి రోజురోజుకీ శాస్త్రసాంకేతికంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దూరాన్ని, కాలాన్ని జయించే దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శబ్ద వేగాన్ని మించే ప్రయాణానికి వీనస్ ఎయిరోస్పేస్ అనే సంస్థ నాంది పలుకుతోంది.
మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది. ఏముంది గంటకు వంద లేదా అంతకంటే కాస్త ఎక్కువ అంటారా.? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా.?
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లు చూసాం. మరి ఎలక్ట్రిక్ విమానాలు, రైళ్ళు, నౌకలు చూసారా? అయితే భవిష్యత్ లో ఇది సాధ్యం కావచ్చు. ఈ మేరకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అద్భుత ఆవిష్కరణ చేసారు. దానిగురించి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేని ఇళ్ళు ఉండవు. వేళ్ల మీద లెక్కపెట్టలేనన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి. కొత్తవి కొన్నప్పుడు పాతవి, పగిలిపోయిన, విరిగిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఒప్పో రెనో 14 ప్రో జులై మొదటి వారంలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 SoC, 6,200mAh బ్యాటరీ , 50MP OIS కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
గూగుల్ కంపెనీ ప్రోడెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అందుకే గూగుల్ పిక్సెల్ చాలా మందికి ఫేవరేట్ ఫోన్ అయ్యింది. త్వరలో పిక్సెల్ 10 సిరీస్ రిలీజ్ కానుంది. ఇప్పుడు దీని గురించి కొంత సమాచారం లీకైంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.