బల్బుల్లో రసాయనాలు, వాయువులు ఉంటాయి. కాబట్టి పేలే ప్రమాదం.
ప్లాస్టిక్, బ్యాటరీలు, లోహాలు, కాపర్ వంటివి ఉంటాయి. పాతవయ్యాక పడేయాలి.
ట్యూబ్‌లో రసాయనాలు, వాయువులు ఉంటాయి. ఉష్టోగ్రతల్లో మార్పుల వల్ల పేలే ప్రమాదం ఉంది.
పాత వైర్ల ఇన్సులేషన్ పోవచ్చు. కాబట్టి వాటి వాడే సమయంలో జాగ్రత చూసుకోండి.
పాత మొబైల్స్ దాచితే బ్యాటరీ పేలవచ్చు.
ఇయర్ ఫోన్స్‌లో బ్యాటరీలు ఉంటాయి. లీకేజ్ అయితే ప్రమాదం ఉంది.
పాడైన వాల్ సాకెట్ తాకితే షాక్ కొట్టవచ్చు.
ఎలక్ట్రికల్ ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడుతున్నారా? ఇలా చేస్తే ప్రమాదమే
OnePlus 13 కెమెరాను మించిన 5 ఫోన్లు
Poco C71: రూ.7,000 లోపే అమేజింగ్ ఫీచర్లతో!
పెళ్లికి ముందే తల్లులైన తారలు.. మరీ ఇంత ఫాస్టా??