Asianet News TeluguAsianet News Telugu

ధోనీకి షాక్, పంత్ కు జోష్: ఇంగ్లాండు దిగ్గజం కామెంట్స్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ధోనీ 51 పరుగులు చేసినప్పటికీ బంతులు చాలా తీసుకున్నాడనే విమర్శ ఉంది.

Vaughan praises Rishab Panth
Author
Sydney NSW, First Published Jan 13, 2019, 10:42 PM IST

సిడ్నీ: అస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే ఫలితంపై ఇంగ్లాండు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ధోనీకి షాక్ ఇచ్చేవిగానూ రిషబ్ పంత్ కు జోష్ తెప్పించేవిగానూ ఉన్నాయి.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ధోనీ 51 పరుగులు చేసినప్పటికీ బంతులు చాలా తీసుకున్నాడనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో వాగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
 
జట్టులో ఎంఎస్ ధోనీకి బదులు రిషబ్ పంత్ ఉండి ఉంటే భారత్  కచ్చితంగా గెలిచి ఉండేదని ఆయన అన్నాడు. అనుమానమేదీ లేకుండా రిషబ్ పంత్ ఈ ఇండియా జట్టులో ఉండాలని, అది కేవలం బ్యాట్స్‌మెన్‌గా అయినా సరేనని వాగన్ ట్వీట్ చేశారు. వాగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి షాక్ 

ఆసీస్ తో వన్డే సిరీస్: పాండ్యా స్థానంలో విజయ్ శంకర్

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

Follow Us:
Download App:
  • android
  • ios