సిడ్నీ: టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ సిడ్నీ మ్యాచ్ అధికారులు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. 

సిడ్నీలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు రెండు ఓవర్లు వేశాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన రాయుడు 13 పరుగులు సమర్పించుకున్నాడు.  

రాయుడి బౌలింగ్ యాక్షన్ పై ఐసిసికి ఫిర్యాదు చేసిన సిడ్నీ మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టికి తెచ్చింది. 

ఆ ఫిర్యాదుతో రాయుడు బౌలింగ్‌ను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. 14 రోజుల్లో నివేదిక అందివ్వాలని కోరింది. అప్పటి వరకు బౌలింగ్ చేయవచ్చునని తెలిపింది.

సంబంధిత వార్తలు

ఆసీస్ తో వన్డే సిరీస్: పాండ్యా స్థానంలో విజయ్ శంకర్

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు