ముంబై: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత వన్డే సిరీస్ జట్టులోకి తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వస్తున్నాడు. సెక్సిస్ట్ రిమార్క్స్ తో ఆటకు దూరమైన హార్డిక్ పాండ్యా స్థానాన్ని అతను భర్తీ చేయనున్నాడు. 

న్యూజిలాండ్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ విషయంలో భారత జట్టులోకి కెఎల్ రాహుల్ స్థానంలో పంజాబ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ చేరుతున్నాడు. 

కెఎల్ రాహుల్ స్థానంలో సెలెక్టర్లు మాయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ, మాయాంక్ అగర్వాల్ కాస్తా అసౌకర్యంగా ఫీలవుతుండడంతో శుభ్నన్ వైపు మొగ్గు చూపారు. 

అందువల్ల అస్ట్రేలియా సిరీస్ కు జట్టు యాజమాన్యం ఒక స్థానాన్ని మాత్రమే భర్తీ చేయాలని కోరింది. దీంతో హార్దిక్ పాండ్యా స్థానంలో విజయ్ శంకర్ ను ఎంపిక చేశారు. 

సంబంధిత వార్తలు

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు