పెర్త్ టెస్ట్‌లో భారత్ దారుణ పరాజయంతో టీమిండియాపై ఆసీస్ మీడియాతో పాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అదే ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ క్రికెటర్ డెన్నిస్ లిల్లీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ బుమ్రాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

విరాట్ కోహ్లీ అద్బుతమైన వ్యూహాలతో జట్టును ముందుండి నడుపుతున్నాడు... అతను గొప్ప ఆటగాడు.. తాను చూసిన వాళ్లలో విరాట్ మంచి ఆటగాడు.. ప్రపంచంలోని ఎటువంటి బౌలర్‌నైనా అతడు సమర్దవంతంగా ఎదుర్కోగలడు.
కెప్టెన్‌కి దూకుడు అవసరం అని లిల్లీ కితాబిచ్చారు. ఇక బుమ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ అతడు తన బౌలింగ్‌తో కనికట్టు చేయగలడు. బుమ్రాని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుందని ఆయన ప్రశంసించారు.
యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..
ముంబై ఇండియన్స్‌కి యువీ.. ఇది దొంగతనమేనన్న అంబానీ
ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే
‘ఐపీఎల్ వేలం... కపిల్ రూ.25కోట్లు పలికేవాడు’
ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...
మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?
నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్
మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?
చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు
అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ