ఐపీఎల్-2019 వేలం జైపూర్‌లో ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో కొందరికి జాక్ పాట్ తగలగా.. మరికొందరికి మాత్రం నిరాశను మిగిల్చింది. మొత్తం 60 మంది ఆటగాళ్లను...8 ఫ్రాంఛైజీలు రూ.106.80 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాయి. జయదేవ్ ఉనద్కట్, వరుణ్ చక్రవర్తిలు అత్యధిక రేటు పలికారు. యువరాజ్ సింగ్ లాంటి స్టార్ ఆటగాడు చివరి రౌండ్ వరకు నిరీక్షిస్తే కానీ కోటికి అమ్ముడు పోలేదు.

ఫ్రాంఛైజీల వారీగా కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు:

సన్ రైజర్స్ హైదరాబాద్:
జానీ బెయిర్‌ స్టో
వృద్థిమాన్ సాహా
మార్టిన్ గప్టిల్


చెన్నై సూపర్‌కింగ్స్:
మోహిత్ శర్మ
రుతురాజ్ గైక్వాడ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

గురు కీరత్ సింగ్
హెటె మేయర్
దేవదత్ పడిక్కల్
శివమ్ దూబే
హెన్రిక్ క్లాసేన్
హిమ్మత్ సింగ్
మిలింద్ కుమార్
ప్రయాస్ రాయ్ బర్మన్
అక్షదీప్ నాథ్

ముంబై ఇండియన్స్:

లసిత్ మలింగ్
అన్మోల్ ప్రీత్ సింగ్
బరీందర్ శ్రాన్
పంకజ్ జైస్వాల్
రిసిక్ దార్
యువరాజ్ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్:

కార్గోస్ బ్రాత్ వైట్
ల్యాకీ ఫెర్గ్యూసన్
అన్రిక్ నోర్జే
నిఖిల్ నాయక్
హర్రీ గుర్నే
పృథ్వీ రాజ్ యర్రా
జోయ్ డెన్లీ
శ్రీకాంత్ ముదే

రాజస్థాన్ రాయల్స్:

జయదేవ్ ఉనద్కత్
వరుణ్ ఆరోన్
ఒషానే థామస్
శశాంక్ సింగ్
లియామ్ లివింగ్ స్టోన్
శుభ్‌మాన్ రంజానే
మనన్ వోహ్రా
ఆస్టన్ టర్నర్
రియాన్ పరాగ్

ఢిల్లీ క్యాపిటల్స్:

హనుమ విహారీ
అక్షర్ పటేల్
ఇషాంత్ శర్మ
అంకుశ్ బెయిన్స్
నాథూ సింగ్
కాలిన్ ఇన్‌గ్రామ్
షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్
కీమో పాల్
జలజ్ సక్సేనా
బండారు అయ్యప్ప


కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

మార్కస్ హెన్రిక్యూస్
నికోలస్ పూరాన్
మహ్మద్ షమీ
సర్ఫరాజ్ ఖాన్
వరుణ్ చక్రవర్తి
సామ్ కర్రాన్
హర్డస్ విల్జోయెన్
అర్షదీప్ సింగ్
దర్శన్ నాల్కండే
ప్రభ్‌మాన్ సింగ్
అగ్నివేశ్ అయాచీ
హర్‌ప్రీత్ బ్రార్
మురుగన్ అశ్విన్