కరీంనగర్ :తమకు దళిత బంధు అందలేదంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన కొందరు దళితులు వినూత్న నిరసన చేపట్టారు.
Telangana Mar 12, 2023, 3:33 PM IST
కరీంనగర్ : కేసీఆర్ సర్కార్ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ప్రకటించిన దళిత బంధు తమకే అందడంలేదంటూ హుజురాబాద్ కు చెందిన దళితులు ఆందోళనకు దిగారు.
Telangana Sep 13, 2022, 10:20 AM IST
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో ఆయన అనుచరుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నాడు.
Telangana Dec 3, 2021, 12:58 PM IST
హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మొదటిసారి భద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు.
Telangana Nov 29, 2021, 2:52 PM IST
కరీంనగర్ స్థానికసంస్థల కోటా ఎన్నికలపై హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్ పడినట్లుంది. దీంతో ముందుజాగ్రత్తగా టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టింది.
Telangana Nov 24, 2021, 8:03 AM IST
హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆలస్యంగా అభ్యర్ధిని బరిలోకి దించడంపై నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Telangana Nov 13, 2021, 4:53 PM IST
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దల ముందే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు.
Telangana Nov 13, 2021, 4:11 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ నుండి బయటకువెళ్లిన ఈటల రాజేందర్ తిరిగి అదే అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన ఈటల బుధవాారం తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసారు.
Telangana Nov 10, 2021, 2:38 PM IST
టీఆర్ఎస్ (trs) అగ్రనేత , మంత్రి హరీశ్ రావుకు (harish rao) సీఎం కేసీఆర్ (kcr) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను (health department) అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ (telangana finance minister) బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే.
Telangana Nov 9, 2021, 8:38 PM IST
హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అభినందించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటలకు కీలక పదవి ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Telangana Nov 9, 2021, 4:44 PM IST
బీసీ సంక్షేమ సంఘం (national bc welfare association) జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు (r krishnaiah) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్బుక్లో పెట్టి బెదిరిస్తున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు
Telangana Nov 6, 2021, 6:36 PM IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు (prem sagar rao) హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్ (uttara telangana indira congress) పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రేమసాగర్ రావు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Nov 6, 2021, 2:58 PM IST
బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), ఈటల రాజేందర్‌లపై (etela rajender) మండిపడ్డారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్ చివరి దాకా బీజేపీలో ఉంటారా అనేది అనుమానమేనని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ (congress) పార్టీలో హుజురాబాద్ ఫలితం చిచ్చు రేపుతోందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ (revanth reddy) , ఈటలతో కుమ్మక్కు కావడాన్ని కాంగ్రెస్ సినియర్లే తప్పు పడుతున్నారని ఈశ్వర్ చెప్పారు
Telangana Nov 5, 2021, 7:03 PM IST
హుజురాబాద్ ఎమ్మెల్యేగానే తిరిగి హైదరాబాద్ కు... ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం
Telangana Nov 5, 2021, 12:14 PM IST
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేసారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు వద్దే ఈటలకు ఘనస్వాగతం పలికిన బిజెపి శ్రేణులు భారీ కార్లతో శామీర్ పేటలోని ఆయన నివాసంవరకు ర్యాలీ చేపట్టారు.
Telangana Nov 5, 2021, 12:03 PM IST