Asianet News TeluguAsianet News Telugu
381 results for "

లైంగిక దాడి

"
Atrocious.. a married woman was kidnapped, gang-raped, thrown in the field and escaped..ISRAtrocious.. a married woman was kidnapped, gang-raped, thrown in the field and escaped..ISR

దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం.. పొలంలో పడేసి పరారీ..

ఓ వివాహిత నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తరువాత ఓ ప్రదేశానికి తీసుకెళ్లిని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఓ పొలంలో పడేసి పారిపోయారు. పోలీసులు ఆమెను  హాస్పిటల్ లో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.

NATIONAL Oct 2, 2023, 1:39 PM IST

The court sentenced the girl to 20 years of imprisonment for taking a video while taking a bath, blackmailing the girl and raping her several times..ISRThe court sentenced the girl to 20 years of imprisonment for taking a video while taking a bath, blackmailing the girl and raping her several times..ISR

స్నానం చేస్తుండగా వీడియో.. బ్లాక్ మెయిల్ చేసి బాలికపై పలుమార్లు అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

బాలికపై పలుమార్లు లైంగిక దోపిడికి పాల్పడ్డ వ్యక్తికి జైలు శిక్ష పడింది. 2018లో జరిగిన ఘటనకు సంబంధించి తాజాగా కోర్టులో నిందితుడికి శిక్ష ఖరారు అయ్యింది. 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Telangana Sep 30, 2023, 9:19 AM IST

A 14-year-old boy raped a six-year-old girl, Arrested - bsbA 14-year-old boy raped a six-year-old girl, Arrested - bsb

దారుణం : ఆరేళ్ల చిన్నారిపై 14యేళ్ల బాలుడు అత్యాచారం.. అరెస్ట్..

మైనర్ బాలుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లో వెలుగుచూసింది. ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 

NATIONAL Sep 29, 2023, 4:09 PM IST

Adam Britton arrested for sexually assaulting pet dogs In UK - bsbAdam Britton arrested for sexually assaulting pet dogs In UK - bsb

పెంపుడు కుక్కలపై లైంగిక దాడి... క్రొకడైల్ ఎక్స్ పర్ట్ ఆడమ్ బ్రిట్టన్ అరెస్ట్..

ఆడమ్ బ్రిట్టన్ అనే ఒక బ్రిటిష్ మొసలి నిపుణుడు డజన్ల కొద్దీ కుక్కలమీద అత్యాచారానికి పాల్పడ్డాడు. వాటిని చిత్రహింసలకు గురిచేశాడు. ఇది వెలుగులోకి రావడంతో అతడిని అరెస్ట్ చేశారు. తన మీద వచ్చిన 60 ఆరోపణలను అతను అంగీరించాడు. 

INTERNATIONAL Sep 27, 2023, 4:13 PM IST

Atrocious.. A young man raped a minor by threatening him with a knife..ISRAtrocious.. A young man raped a minor by threatening him with a knife..ISR

దారుణం.. కత్తితో బెదిరించి మైనర్ పై యువకుడి అత్యాచారం..

ముంబాయిలో ఓ మైనర్ పై పొరిగింట్లో నివసించే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు నిందితుడిని కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు.

 

NATIONAL Sep 26, 2023, 12:50 PM IST

Old man sexual assault on minor boy, Arrested in hyderabad - bsbOld man sexual assault on minor boy, Arrested in hyderabad - bsb

బాలుడిపై వృద్ధుడి లైంగిక దాడి.. అరెస్ట్...

మైనర్ బాలుడిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Telangana Sep 22, 2023, 12:59 PM IST

The body of a woman half-naked on the Lucknow-Delhi highway.. Murdered after sexual assault?..ISRThe body of a woman half-naked on the Lucknow-Delhi highway.. Murdered after sexual assault?..ISR

లక్నో-ఢిల్లీ హైవేపై అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. లైంగిక దాడి అనంతరం హత్య ?

ఉత్తరప్రదేశ్ లో ఢిల్లీ-లక్నో హైవే పై ఓ మహిళ మృతదేహం అర్థనగ్న స్థితిలో కనిపించింది. షాజహాన్ పూర్ ఆమె అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

NATIONAL Sep 22, 2023, 11:22 AM IST

SI attempt to sexually assault a woman by breaking into the house.. Villagers stripped, tied to a pole and crushed..ISRSI attempt to sexually assault a woman by breaking into the house.. Villagers stripped, tied to a pole and crushed..ISR

ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి ఎస్ఐ ప్రయత్నం.. బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదిన గ్రామస్తులు

ఓ పోలీసు అధికారి అర్థరాత్రి సమయంలో మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో గ్రామస్తులు అతడిని బంధించారు. బట్టలు తీసేసి, స్తంభానికి కట్టేశారు. అనంతరం అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

NATIONAL Sep 19, 2023, 12:24 PM IST

woman raped repeatedly by convincing removing vastu mistake in maharashtra kmswoman raped repeatedly by convincing removing vastu mistake in maharashtra kms

వాస్తు దోషం తొలగిస్తామని మహిళపై పలుమార్లు రేప్.. ఏం చేశారంటే?

మహారాష్ట్రలో కొందరు దుండగులు వాస్తు దోషం తొలగిస్తామని ఆ ఇంటి మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కూడా పూజలో భాగంగా ఉండాలని చెప్పి మత్తు మందు ఇచ్చి పలు చోట్ల పలుమార్లు రేప్ చేశారు. 
 

NATIONAL Sep 17, 2023, 2:03 PM IST

Atrocious..Senior sexual assault on girl in school bus..ISRAtrocious..Senior sexual assault on girl in school bus..ISR

దారుణం.. స్కూల్ బస్సులోనే బాలికపై సీనియర్ లైంగిక వేధింపులు..

ఢిల్లీలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఓ సీనియర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్ బస్సులోనే ఆ బాలుడు ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

NATIONAL Sep 3, 2023, 12:15 PM IST

Six classmates sexually assaulted two boys.. Violence in school camp..ISRSix classmates sexually assaulted two boys.. Violence in school camp..ISR

ఇద్దరు బాలురపై ఆరుగురు క్లాస్ మేట్స్ లైంగిక దాడి.. స్కూల్ క్యాంప్ లో అఘాయిత్యం..

12,13 ఏళ్ల వయస్సు ఉన్న బాలురపై ఆరుగురు క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీలో జరిగింది. బాధితులు ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని ఇటీవల చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

NATIONAL Aug 29, 2023, 7:55 AM IST

Class 12 student raped, filmed and blackmailed by teacher multiple times in Jharkhand KRJClass 12 student raped, filmed and blackmailed by teacher multiple times in Jharkhand KRJ

కీచక ఉపాధ్యాయుడు..  12 వ తరగతి బాలికపై దారుణం..ఆ వీడియోలతో  బ్లాక్ మెయిల్ చేస్తూ  పలుమార్లు అత్యాచారం..  

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి.. బాధితురాలిపై టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలొ జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. 

NATIONAL Aug 25, 2023, 5:13 PM IST

A friend's daughter was raped by a superior officer for months.. CM Kejriwal fired from the job..ISRA friend's daughter was raped by a superior officer for months.. CM Kejriwal fired from the job..ISR

స్నేహితుడి కూతురిపై నెలల తరబడి ఉన్నతాధికారి అత్యాచారం.. ఉద్యోగం నుంచి తొలగించిన సీఎం కేజ్రీవాల్

స్నేహితుడి కూతురు అని కూడా చూడకుండా ఢిల్లీకి చెందిన ఓ ఉన్నత ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. 12వ తరగతి చదువుతున్న బాలికపై నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

NATIONAL Aug 21, 2023, 1:15 PM IST

Atrocious.. Constable sexually assaulted a married woman.. Police acted negligently despite complaint..ISRAtrocious.. Constable sexually assaulted a married woman.. Police acted negligently despite complaint..ISR

దారుణం.. వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి.. ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు

ఓ వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు అతడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయం సూపరింటెండెంట్ అక్కడి ఎస్ ఐను, నిందితుడైన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

NATIONAL Aug 19, 2023, 3:26 PM IST

Australian couple accused of sex acts with dogs KRJAustralian couple accused of sex acts with dogs KRJ

ఛీ.. ఛీ.. వీళ్లు మనుషులేనా.. కుక్కలతో అసహజ శృంగారం.. ఆపై..

ఆస్ట్రేలియాలో ఓ నీఛమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట ఏడాది కాలంగా కుక్కలపై, జంతువులపై లైంగిక దాడి చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదైంది. వారిని అరెస్టు చేయగా.. వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది.  

INTERNATIONAL Aug 16, 2023, 4:40 PM IST