ఎండలు మండుతుంటే.. మంచు వర్షంలో తడుస్తున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడి నుంచి వచ్చిందంటే..?
Entertainment Mar 28, 2024, 8:32 PM IST
రాజమౌళి-మహేష్ బాబు మూవీ మరి కొన్ని నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబుకు స్క్రిప్ట్ నచ్చలేదట.
Entertainment Mar 27, 2024, 3:47 PM IST
గుంటూరు కారం సినిమాను ట్రోల్ చేసిన వారిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫైర్ అయ్యాడు. సినిమా తీసేది వినోదం కోసం. లాజిక్స్ వెతక కూడదు అన్నారు.
Entertainment Mar 26, 2024, 4:12 PM IST
స్టార్ హీరోల వారసులు నటులు ఎంట్రీ ఇవ్వడం కామన్. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల విషయంలో బాలకృష్ణ మూవీ కారణంగా పెద్ద రచ్చ జరిగింది. ఆ వివాదం ఏమిటో చూద్దాం..
Entertainment Mar 26, 2024, 11:17 AM IST
ఛాన్స్ దొరికితే చాలు.. ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే షూటింగ్స్.. లేకుంటే ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులతో గడిపేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫారెన్ ప్లైట్ ఎక్కాడు సూపర్ స్టార్.
Entertainment Mar 23, 2024, 3:47 PM IST
హీరోయిన్ శ్రీలీల మొన్నటి వరకు ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంది. ప్రస్తుత ఆమె ఖాళీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో శ్రీలీల ఏం చేస్తున్నారో చూద్దాం.
Entertainment Mar 22, 2024, 4:34 PM IST
ఇండియన్ సినిమాల్లో నటించే వారికి రెమ్యునరేషన్ ఎలా అందజేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ హాలీవుడ్ లో పారితోషికం అందుకోవాలంటే ఓ సిస్టమే ఉండటం ఆసక్తికరంగా మారింది. నటి అవంతిక వందనపు ఇలా వివరించారు.
Entertainment Mar 18, 2024, 3:41 PM IST
‘ఇండియా నుంచి ఇలాంటి ట్రోల్స్ ను ఎదుర్కొంటానని అనుకోలేదు’.. అంటూ తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్, నటి అవంతిక వందనపు తనపై నడిచిన ట్రోల్సింగ్ పై స్పందించింది. ఆసక్తికరంగా మాట్లాడింది.
Entertainment Mar 17, 2024, 10:57 PM IST
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతే కాదు ఆడ్స్ , బిజినెస్ లు అంటూ భారీగా సంపాదిస్తున్నాడు కూడా. ఇక కొంత సమాజ సేవ చేస్తూ.. మరికొంతతో భారీగా ఆస్తులు కొంటున్నాడు సూపర్ స్టార్.
Entertainment Mar 9, 2024, 9:00 PM IST
దర్శకుడు పూరి జగన్నాధ్ ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు. ఈ డైనమిక్ డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. హీరోయిన్స్ పట్ల కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన చెప్పుకొచ్చాడు.
Entertainment Mar 8, 2024, 9:19 AM IST
సమంత టాలీవుడ్ స్టార్ లేడీ. పలువురు టాప్ హీరోలతో జతకట్టింది. వాళ్లకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. మరి ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సమంత ఒపీనియన్ ఏమిటో తెలుసా...
Entertainment Mar 7, 2024, 12:11 PM IST
కుర్చీ మడత పెట్టి అంటూ సోషల్ మీడియాని షేక్ చేసిన కుర్చీ తాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి అరెస్ట్ అయినట్లు సమాచారం అందుతుంది.
Entertainment Mar 6, 2024, 4:37 PM IST
నటుడు శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మూవీకి శోభన్ బాబు నో చెప్పారట. అందుకు కారణం ఏమిటో చూద్దాం...
Entertainment Mar 6, 2024, 2:30 PM IST
స్టార్ హీరోల మధ్య .. వారి అభిమానుల మధ్య కోల్డ్ వార్ లు.. డైరెక్ట్ వార్ లు కామన్.. సినిమాల వల్ల, డైరెక్టర్ ల వల్ల కూడా ఒక్కోసారి గొడవలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని మాత్రం రూమర్స్ గా మిగిలిపోతుంటాయి.
Entertainment Mar 5, 2024, 11:03 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.
Entertainment Mar 4, 2024, 5:35 PM IST