కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మోసగాళ్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్మం వైపున్నారో,అధర్మం వైపున్నారో ప్రజలు తేల్చనున్నారన్నారు.
Telangana Oct 25, 2022, 1:36 PM IST
నగరంలోని కోఠిలో రూ.70 లక్షలను పోలీసులు ఆదివారం నాడు సీజ్ చేశారు. ఈ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Telangana Oct 23, 2022, 4:15 PM IST
బీజేపీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Telangana Oct 22, 2022, 12:29 PM IST
అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి అక్కడికి పోలీసులు బలగాలను మోహరించారు.
Telangana Oct 21, 2022, 5:31 AM IST
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చల్మెడలో సోమవారం నాడు కోటిరూపాయాల నగదును పోలీసులు సీజ్ చేశారు.కారులో ఈ నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Telangana Oct 17, 2022, 4:40 PM IST
ఆత్మ గౌరవంచంపుకోలేక తాను టీఆర్ఎస్ ను వీడినట్టుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. టీఆర్ఎస్ లో ఉంటూ అవమానాలు భరించడం ఇష్టం లేకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన తెలిపారు.
Telangana Oct 16, 2022, 3:37 PM IST
మునుగోడులో తమ ఓటు ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఓటును ఎవరూ కూడాఅమ్ముకోవద్దని ఆయన కోరారు.
Telangana Oct 14, 2022, 5:03 PM IST
మునుగోడులో మహిళ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని కోరారు.
Telangana Oct 14, 2022, 4:58 PM IST
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తారని తెలంగాణ శాసమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
Telangana Oct 14, 2022, 2:04 PM IST
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ఓటర్ల నమోదులో నకిలీలే ఎక్కువ మంది ఉన్నారని బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
Telangana Oct 14, 2022, 11:35 AM IST
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.ఈ విషయమై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇవాళ ఈ మేరకు ప్రకటన చేశారు.
Telangana Oct 13, 2022, 12:48 PM IST
తెలంగాణలో మంటలు రాజేసేందుకే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Telangana Oct 12, 2022, 3:57 PM IST
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీ ల నేతలు కూడా పాల్గొంటారు.
Telangana Oct 12, 2022, 3:06 PM IST
హైద్రాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో రూ.2 కోట్ల నగదును పోలీసులు ఇవాళ సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం ఈ నగదును తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Telangana Oct 12, 2022, 10:41 AM IST
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి భువనగిరి ఎంపీకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండే అవకాశం ఉంది. స్వంత పార్టీ నేతలే దూషించడంతో తాను ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేదని ఆయన చెబుతున్నారు.
Telangana Oct 11, 2022, 4:49 PM IST