MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కెజియఫ్ హీరో యష్.. న్యూ లుక్ లో మెరిసిపోతున్నాడు కన్నడ స్టార్ హీరో. గుర్తు పట్టనంతగా మారిపోయాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2024, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


ఒకే ఒక్క సినిమాతో  పాన్ ఇండియ స్టార్ గా మారాడు కన్నడ స్టార్ హీరో యష్. కెజియఫ్ సినిమాలు అతని కెరీర్ ను మార్చుశాయి. దేశ వ్యాప్తంగా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అంతే కాదు ఎక్కడో కనిపించకుండా కామ్ గా ఉన్న కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన సినిమా కెజియఫ్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దాంతో  యశ్ నెక్స్ట్ సినిమాలనై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కెజియఫ్ సినిమాల తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నా యంగ్ హీరో.. తాజాగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను  కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా  జరుగుతుంది. ఈసినిమా కోసం డిఫరెంట్ లుక్ లోకి మారిపోయాడు యష్. అందరిని ఆశ్చర్యపరిచాడు. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

35

అయితే యశ్ KGF సినిమాలో గుబురు  గడ్డంతో.. డిఫరెంట్ లుక్ లో కనిపించారు. జుట్టు కూడా బాగా ఎక్కువగానే  కనపడిన సంగతి తెలిసిందే. కెజియఫ్ తరువాత కూడా అదే లుక్ ను కంటీన్యూ చేశారు యష్. ఇక తాజాగా గడ్డాన్ని కాస్త తగ్గించి.. సరికొత్త లుక్ లకి మారిపోయాడు యష్. 

45

ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతోనే కనపడ్డాడు యశ్. కానీ తాజాగా ఇవాళ గడ్డం కొంచెం తగ్గించి యశ్ కొత్త లుక్ లో కనపడ్డాడు. కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో యశ్ ఓటు వేయడానికి వచ్చాడు. దీంతో యశ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 

55

యశ్ ఇంకాస్త  స్టైల్ గా మారి, కళ్ళజోడు పెట్టుకుని.. నవమన్మధుడిలా దర్శనం ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా టాక్సిక్ లుక్ అని ఆడియన్స్ కనిపెట్టేశారు. టాక్సిక్ సినిమా అనౌన్స్ గ్లింప్స్ లో కూడా యశ్ గడ్డంతో కనిపించడంతో ఇది కచ్చితంగా టాక్సిక్ సినిమా లుక్ అని అంటున్నారు. ఇక యష్ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sing Geetham Review: సింగ్‌ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్‌ వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image3
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved