Asianet News TeluguAsianet News Telugu
230 results for "

అనుష్క శర్మ

"
namrata priyanka chopra aishwarya rai heroines married elder ones ksr namrata priyanka chopra aishwarya rai heroines married elder ones ksr

నమ్రత, ప్రియాంక, ఐశ్వర్య....  వయసులో చిన్నోళ్లను చేసుకున్న స్టార్ హీరోయిన్స్!

 సాంప్రదాయానికి భిన్నంగా కొందరు స్టార్ హీరోయిన్స్ భాగస్వాములను ఎంచుకున్నారు. వయసులో తమకంటే చిన్నోళ్లను పెళ్లి చేసుకున్నారు. 
 

Entertainment Apr 10, 2023, 12:29 PM IST

In SeVVA, VVA means Virat, Vamika, Anushka, kohli couple announces non-profit organization craIn SeVVA, VVA means Virat, Vamika, Anushka, kohli couple announces non-profit organization cra

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సామాజిక ‘SeVVA’... స్వచ్ఛంద సంస్థను ప్రకటించిన సెలబ్రిటీ కపుల్...

Se అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V అంటే వామిక, A అంటే అనుష్క.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫౌండేషన్‌లను కలుపుతూ ‘SeVVA’ పేరుతో కొత్త ఫౌండేషన్‌ని స్థాపించిన సెలబ్రిటీ కపుల్.. 

Cricket Mar 24, 2023, 11:27 AM IST

Anushka Sharma and Virat Kohli latest photos are treat to watchAnushka Sharma and Virat Kohli latest photos are treat to watch

ఏమున్నారు ఇద్దరూ, కిల్లర్ లుక్స్ తో చంపేస్తున్న విరుష్క జోడి.. అనుష్క కన్నా కోహ్లీనే అంటూ కొంటె కామెంట్స్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Entertainment Mar 24, 2023, 10:28 AM IST

Virat Kohli suffering will sickness, scores India vs Australia 4th test craVirat Kohli suffering will sickness, scores India vs Australia 4th test cra

జ్వరంతో బాధపడుతూ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ... షాకింగ్ విషయం బయటపెట్టిన అనుష్క శర్మ...

జ్వరంతో బాధపడుతూ అద్భుత ఇన్నింగ్స్ ఆడావ్... నాకు నీవే స్ఫూర్తి అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన కోహ్లీ భార్య అనుష్క శర్మ.. 

Cricket Mar 12, 2023, 5:16 PM IST

anushka sharma stunning poses in bedroom mind blowing in small yellow top stills viralanushka sharma stunning poses in bedroom mind blowing in small yellow top stills viral

పొట్టి టాప్‌లో ఎగిసిపడే యవ్వనాలతో టెంప్ట్ చేస్తున్న కోహ్లి వైఫ్‌..బెడ్‌ రూమ్‌లో అనుష్క శర్మ సూపర్ హాట్ పోజులు

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ భార్య, హీరోయిన్‌ అనుష్క శర్మ నెమ్మదిగా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. పెళ్లికి ముందు హాట్‌ ట్రీట్‌తో అదరగొట్టిన ఈ భామ ఇప్పుడు తల్లి అయ్యాక ఆ డోస్‌ మరింతగా పెంచుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

Entertainment Jan 25, 2023, 10:59 AM IST

Virat Kohli and Anushka Sharma along with vamika enjoying holidays in DubaiVirat Kohli and Anushka Sharma along with vamika enjoying holidays in Dubai

దుబాయ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం...

దుబాయ్‌లో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి...

Cricket Dec 31, 2022, 10:45 AM IST

Virat Kohli- Anushka Sharma celebrating 5th Marriage anniversary, Unknown Secrets about VirushkaVirat Kohli- Anushka Sharma celebrating 5th Marriage anniversary, Unknown Secrets about Virushka

అనుష్క శర్మ కోసం రాహుల్ పేరుతో డ్రామా ఆడిన కోహ్లీ... విరాట్ మ్యారేజ్ సీక్రెట్స్ గురించి తెలిస్తే...

21వ శతాబ్దంలోనూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అనేక ఇబ్బందులను, ఇక్కట్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  ఇవన్నీ మధ్యతరగతి వాళ్లకే వర్తిస్తాయి, డబ్బులు దండిగా ఉన్నవాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటే పొరపాటే. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడానికి విరాట్ కోహ్లీ పేరు, వేషం అన్నీ మార్చుకోవాల్సి వచ్చిందట...

Cricket Dec 11, 2022, 12:58 PM IST

Anushka Sharma birthday wishes to Virat KohliAnushka Sharma birthday wishes to Virat Kohli

కోహ్లీకి అనుష్క బర్త్ డే విషెస్.. గ్రౌండ్ లో వీరుడు, ఇంట్లోనేమో పెద్ద జోకర్.. ఈ ఫోటోలు చూస్తే నవ్వాగదు

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం.

Entertainment Nov 5, 2022, 11:59 AM IST

samantha nayanathara ileana deepika paukone and some other heroines suffering from mental physical problems samantha nayanathara ileana deepika paukone and some other heroines suffering from mental physical problems

సమంత మాదిరి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న స్టార్ హీరోయిన్స్ వీరే!


పైకి అందంగా కనిపించే హీరోయిన్స్ జీవితాలలో చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. కోట్ల సంపాదన లగ్జరీ లైఫ్ వాళ్ళకేంటి అనుకుంటాం కానీ.. మానసికంగా శారీరకంగా వారికుండే కష్టాలు అనేకం. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది. ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలియదు. 

Entertainment Nov 1, 2022, 4:22 PM IST

Anushka Sharma Comments on  Virat Kohli's Hotel Room Leaked Video, Crown Perth Apologies Anushka Sharma Comments on  Virat Kohli's Hotel Room Leaked Video, Crown Perth Apologies

ఇదే మీ బెడ్‌రూమ్‌లో జరిగితే? కోహ్లీ హోటల్ రూమ్ లీక్ వీడియోపై అనుష్క ఆగ్రహం.. సారీ చెప్పిన ‘క్రౌన్ పెర్త్’

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ హోటల్  రూమ్ లో వస్తువులను ఏకరువు పెడుతూ  సోషల్ మీడియాలో లీకైన వీడియోపై అతడి భార్య అనుష్క శర్మ ఆగ్రహంం వ్యక్తం చేసింది. అదే తమ బెడ్‌రూమ్ లో జరిగితే ఊరుకుంటారా..? అని ఫైర్ అయింది.

Cricket Oct 31, 2022, 3:40 PM IST

our daughter is too small to know.. anushka sharma writes long note to viratour daughter is too small to know.. anushka sharma writes long note to virat

నేను ఎందుకు డ్యాన్స్ చేశానో నా కూతురికి అర్థం కాలేదు.. భర్త విజయంపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్....

పాకిస్తాన్ పై భారత్ విజయం క్రికెట్ అభిమానులందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ కూడా తన ఆనందాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. 

SPORTS Oct 24, 2022, 7:30 AM IST

Virat Kohli Responds To Anushka Sharma's PostVirat Kohli Responds To Anushka Sharma's Post

విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌.. భావోద్వేగానికి లోనైనా అనుష్క శర్మ 

టీ 20 వరల్డ్ మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా.. ఈ  మ్యాచ్ పై బాలీవుడ్ నటి, విరాట్ సతీమణి అనుష్క శర్మ స్పందించింది.  ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

NATIONAL Oct 24, 2022, 12:17 AM IST

Anushka Sharma and Virat Kohli romantic photos viral Anushka Sharma and Virat Kohli romantic photos viral

రోడ్ సైడ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ.. ఫొటోస్ వైరల్

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం.

Entertainment Sep 12, 2022, 5:57 PM IST

Anushka Sharma "Iron Lady", Virat Kohli "Man Made Of Steel": Shoaib Akhtar On Power CoupleAnushka Sharma "Iron Lady", Virat Kohli "Man Made Of Steel": Shoaib Akhtar On Power Couple

అనుష్క శర్మ ఐరన్ లేడీ... షోయక్ అక్తర్ పొగడ్తల వర్షం..!

ఈ క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన ఒక వ్యక్తి  తన  భార్య అనుష్క అని కూడా చెప్పారు. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామికకు అంకితం చేస్తున్నా అని చెప్పాడు. 

Cricket Sep 10, 2022, 9:34 AM IST

Virat Kohli Anushka Sharma constructing luxuries farm house in Mumbai Alibaug Virat Kohli Anushka Sharma constructing luxuries farm house in Mumbai Alibaug

రూ.19 కోట్లతో ఫామ్ హౌజ్ కట్టుకుంటున్న విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ... రోహిత్, రవిశాస్త్రిలకు...

ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్‌గా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలోనూ అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత సెలబ్రిటీగా ఉన్నాడు. కొన్ని వేల కోట్లకు అధిపతిగా మారిన విరాట్ కోహ్లీ, రూ.19 కోట్లతో ఓ ఖరీదైన ఫామ్ హౌజ్ కొనుగోలు చేశాడట...

Cricket Sep 2, 2022, 2:28 PM IST