MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత మాదిరి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న స్టార్ హీరోయిన్స్ వీరే!

సమంత మాదిరి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న స్టార్ హీరోయిన్స్ వీరే!

పైకి అందంగా కనిపించే హీరోయిన్స్ జీవితాలలో చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. కోట్ల సంపాదన లగ్జరీ లైఫ్ వాళ్ళకేంటి అనుకుంటాం కానీ.. మానసికంగా శారీరకంగా వారికుండే కష్టాలు అనేకం. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది. ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలియదు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 01 2022, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Samantha

Samantha


ఈ గజిబిజి లైఫ్ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా మంది స్టార్ హీరోయిన్స్ మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతారు. ఇలా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం 
 

29
samanta

samanta

స్టార్ లేడీ సమంత ఆటో ఇమ్యూన్ కారణంగా మయోసైటిస్ బారినపడ్డారు. మయోసైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. గతంలో సమంత స్కిన్ సమస్యలకు గురయ్యారు.

39

లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక దశలో తీవ్ర స్కిన్ అలర్జీ సమస్యతో బాధ పడ్డారు. మేకప్ కారణంగా ఆమెకు ఈ వ్యాధి సోకింది. చికిత్స తర్వాత ఆమె తిరిగి కోలుకున్నారు. 
 

49


దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపికా పదుకొనె చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. రన్బీర్ కపూర్ తో లవ్ బ్రేకప్ కారణంగా దీపికా డిప్రెషన్ కు గురైనట్లు సమాచారం. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె బయటపడలేక పోతున్నారట. 
 

59


విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆంగ్జైటీ బారిన పడ్డారు. ఈ మానసిక రోగం ఉన్న వారు చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళనకు గురవుతారు. ఏదో జరిగిపోతుందన్న భావనలో ఉంటారు. 
 

69

హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. ఆమె కొన్నాళ్లు ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. 
 

79
parineeti chopra

parineeti chopra

ప్రియాంక చోప్రా చెల్లి పరిణితి చోప్రా సైతం మానసిక రుగ్మతతో బాధపడ్డారు. చాలా కాలం ఆమె డిప్రెషన్ కి గురి కావడం జరిగింది. చికిత్స అనంతరం బయటపడినట్లు సమాచారం. 

89

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా చాలా కాలం బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్ తో బాధపడ్డారు. ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజాస్టర్ వచ్చిన వారు తన శరీరం, అందం గురించి బాధపడుతూ ఉంటారు. తాను అందంగా లేనని ఆందోళన చెందుతూ ఉంటారు. 
 

99


సీనియర్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కి చిన్న వయసులోనే డయాబెటిస్ సోకింది. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved