Asianet News TeluguAsianet News Telugu
63 results for "

Vanama

"
Vanama Raghava arrested in Bhadradri district boundaryVanama Raghava arrested in Bhadradri district boundary

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య: ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్.. అర్థరాత్రి అదుపులోకి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన  వనమా రాఘవేంద్రరావు (59)  అలియాస్ రాఘవను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.  

Telangana Jan 8, 2022, 7:53 AM IST

TDP Chief Chandrababu naidu makes interesting comments on political alliances for electionTDP Chief Chandrababu naidu makes interesting comments on political alliances for election
Video Icon

ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు....రాష్ట్ర అవసరాల కోసమే..!

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Andhra Pradesh Jan 7, 2022, 4:30 PM IST

vanama raghava suspended from trs partyvanama raghava suspended from trs party

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య .. టీఆర్ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక నిందితుడిగా వున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 
 

Telangana Jan 7, 2022, 2:21 PM IST

Police notices to Vanama Raghava's housePolice notices to Vanama Raghava's house

వనమా రాఘవ ఇంటికి పోలీసుల నోటీసులు..

 తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి notices అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఎస్పీ శబరీష్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. 

Telangana Jan 7, 2022, 12:39 PM IST

Where is Keechaka Raghava .. why police are not arresting him yet - TPCC President Rewanth ReddyWhere is Keechaka Raghava .. why police are not arresting him yet - TPCC President Rewanth Reddy

కీచక రాఘవ ఎక్కడున్నాడు.. పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ‌డం లేదు - టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన నాగ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్యకు కార‌ణ‌మైన వారిని ఇంకా అరెస్టు చేయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు నిన్న పోలీసుల‌కు లొంగిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌డు ఇంకా దొర‌క‌లేద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి అధికార పార్టీపై, పోలీసుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

Telangana Jan 7, 2022, 10:51 AM IST

Ramakrishna Family Suicide: police Arrested All party leadersRamakrishna Family Suicide: police Arrested All party leaders

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్, కొత్తగూడెం బంద్: అఖిలపక్షం నేతల అరెస్ట్

వనమా రాఘవేందర్ ను  అరెస్ట్ చేయాలని నియోజకవర్గం మొత్తం ఆందోళనలు కొనసాగతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసకొన్న రోజు నుండి వనమా రాఘవేందర్  కన్పించకుండా పోయాడు. 

Telangana Jan 7, 2022, 9:28 AM IST

Vanama Raghava crime history coming to light in palvancha family suicide caseVanama Raghava crime history coming to light in palvancha family suicide case

వనమా రాఘవ లీలలు ఎన్నెన్నో.. అధికారికంగా ఆరు కేసులు, అనధికారికంగా లెక్కేలేదు.. వెలుగులోకి సంచలన నిజాలు..

తన నియోజకవర్గంలో ఏ అధికారులు పనిచేయాలనేది.. అతడే నిర్ణయిస్తాడని,  అతడి ఆశీస్సులు లేకుండా పోలీసులకు ఎక్కడా పోస్టింగ్ లు దక్కవని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా అధికారులు ఇతడు ఏ అరాచకాలకు పాల్పడినా నోరుమెదపరు అనేది బాధితుల ఆరోపణ. వారి ఉదాసీనతే నాలుగు నిండు ప్రాణాలను బలి తీసుకుంది అనేది తాజా ఆరోపణ.

Telangana Jan 7, 2022, 8:54 AM IST

Twist in Vanama Raghava's arrestTwist in Vanama Raghava's arrest

వనమా రాఘవ అరెస్ట్ లో ట్విస్ట్.. తమకు దొరకలేదంటున్న పోలీసుల ప్రకటన

రాఘవ కోసం ఏడేనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు. వనమా దొరికితే కస్టడీలోకి తీసుకుంటామన్నారు. వనమా రాఘవపై గతంలో నమోదైన కేసులు ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

Telangana Jan 7, 2022, 6:35 AM IST

palvancha Ramakrishna Selfie video goes viral, Hunt is on for TRS MLA's son Vanama Raghavendarpalvancha Ramakrishna Selfie video goes viral, Hunt is on for TRS MLA's son Vanama Raghavendar
Video Icon

పాల్వంచ రామకృష్ణ సెల్ఫీ వీడియో ... ఉద్యోగసంఘాలతో సీఎం భేటీ..!

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Jan 6, 2022, 4:58 PM IST

vanama raghavendra rao arrested in palvancha family suicide casevanama raghavendra rao arrested in palvancha family suicide case

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు: రాఘవ అరెస్ట్, స్వయంగా పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే వనమా

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వయంగా రాఘవను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే వనమా. 

Telangana Jan 6, 2022, 4:03 PM IST

clp leader Mallu bhatti vikramarka slams trs govt over palvancha suicide caseclp leader Mallu bhatti vikramarka slams trs govt over palvancha suicide case

వనమా రాఘవను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ప్రభుత్వానికి భట్టి అల్టీమేటం

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర హస్తం వున్నట్లుగా వార్తలు వస్తుండటంతో రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Mallu bhatti vikramarka) స్పందించారు. 

Telangana Jan 6, 2022, 2:45 PM IST

Kothagudem MLA Vanama Venkateswara rao open letter on Rama krishna family suicideKothagudem MLA Vanama Venkateswara rao open letter on Rama krishna family suicide

నా కొడుకు రాఘవను పోలీసులకు అప్పగిస్తా: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. 

Telangana Jan 6, 2022, 2:25 PM IST

Revanth reddy demand to arrest vanama RaghavendraRevanth reddy demand to arrest vanama Raghavendra

ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా?.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. రేవంత్ రెడ్డి ఫైర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ‌లో నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తుంది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy).. వనమా రాఘ వకీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Telangana Jan 6, 2022, 1:48 PM IST

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Demands to Arrest Vanama Raghavendra raoBhuvanagiri MP Komatireddy Venkat Reddy Demands to Arrest Vanama Raghavendra rao

వనమా రాఘవేందర్ రావును అరెస్ట్ చేయాలి: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

ఎమ్మెల్యే కొడుకుకు ఒక రూల్, సామాన్యుడికి మరో రూల్ ఉంటుందా అని  ఎంపీ ప్రశ్నించారు.  నీ మనుమడిని ఎవరో ఏదో అన్నారని గగ్గోలు పెట్టారని, నలుగురు ఆత్మహత్య చేసకొంటే ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Telangana Jan 6, 2022, 1:06 PM IST

Trs Hi command Serious on Vanama Raghavender over Ramakrishna Family Suicide caseTrs Hi command Serious on Vanama Raghavender over Ramakrishna Family Suicide case

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: రాఘవేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, వనమా ఇల్లు ముట్టడి

రామకృష్ణ ఆయన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.తనతో పాటు తన కుటుంబంతో ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ కారణమని  ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో రామకృష్ణ తెలిపారు

Telangana Jan 6, 2022, 11:58 AM IST