Asianet News TeluguAsianet News Telugu
166 results for "

Upsc

"
This is the financial benefit of Chandrayaan-3 for our country...how about huge income in future MKAThis is the financial benefit of Chandrayaan-3 for our country...how about huge income in future MKA

Chandrayaan-3 వల్ల మన దేశానికి ఆర్థికంగా జరిగే లాభం ఇదే...భవిష్యత్తులో భారీగా ఆదాయం ఎలాగంటే..?

భారతదేశ కీర్తి పతాక చంద్రయాన్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియనుంది.  చంద్రుడు మీద చంద్రయాన్ 3  మిషన్ విజయవంతం అయిన తర్వాత,   ఇస్రో ఖ్యాతి యావత్ ప్రపంచం  దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.  అయితే చంద్రుడు మీద జరుగుతున్నటువంటి పరిశోధనలు ఎందుకు అసలు చంద్రుడు మీద ఏముంది దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా..  అనుకునే  వర్గాలు చాలా ఉన్నాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఇస్రో ప్రయోగాల వల్ల దేశం ఆర్థికంగా ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుసుకుందాం. 

business Aug 23, 2023, 1:05 PM IST

political career is tougher than the upsc exam says telangana minister ktr kmspolitical career is tougher than the upsc exam says telangana minister ktr kms

రాజకీయాల్లో గెలవడం యూపీఎస్సీ ఎగ్జామ్ కంటే కూడా టఫ్: మంత్రి కేటీఆర్

రాజకీయాలలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాయడం కంటే కూడా చాలా కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాన్ని వృత్తిగా ఎంచుకునే అంశంలో ఎన్నో త్యాగాలు ఉంటాయని వివరించారు. మరెన్నో సవాళ్లు ఉంటాయని తెలిపారు.
 

Telangana Aug 12, 2023, 5:56 AM IST

RBI MPC result Relief or blow on your loan EMI, RBI's decision on repo rate MKARBI MPC result Relief or blow on your loan EMI, RBI's decision on repo rate MKA

RBI Repo Rate: లోన్ తీసుకున్న వారికి ఊరట..రెపోరేటులో ఎలాంటి మార్పులు లేవు...కీలక వడ్డీ రేట్లు స్థిరం..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశ ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఆగస్టు 8న ప్రారంభమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తూ, ఈసారి కూడా పాలసీ రేటు అంటే రెపో రేటును యథాతథంగా ఉంచినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంటే రెపో రేటు 6.5 శాతంగా ఉండగా, గృహ రుణం లేదా వాహన రుణగ్రహీతలపై EMI భారం పెరగదు.

business Aug 10, 2023, 1:47 PM IST

27years-young-man-calm-his-upsc-dream-and-start-a-tea shop-now-his-business-is-100crores gnr27years-young-man-calm-his-upsc-dream-and-start-a-tea shop-now-his-business-is-100crores gnr

Success story: టీ షాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువకుడు.. సక్సెస్ సీక్రెట్ ఏంటంటే?

Success story: ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి అవ్వాలి అనుకొని అక్కడ సక్సెస్ కాలేక టీ షాపు పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్న ఒక యువకుని సక్సెస్ స్టోరీ ఇది. ఆ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం.
 

NATIONAL Aug 8, 2023, 12:24 PM IST

SBI says when India will become the third largest economy in the world MKASBI says when India will become the third largest economy in the world MKA

భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎప్పుడు అవతరిస్తుందో చెప్పిన SBI నివేదిక

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గతవారం కీలక ప్రకటన చేశారు.  ప్రధాని మోదీ తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రకటించారు. దీనిపై ప్రముఖ బ్యాంకు ఎస్బీఐ అంచనా విడుదల చేసింది. 

business Jul 31, 2023, 11:57 PM IST

PMJDY The number of Jan Dhan accounts will soon reach 50 crores.More than half of the beneficiaries are women MKAPMJDY The number of Jan Dhan accounts will soon reach 50 crores.More than half of the beneficiaries are women MKA

PMJDY: అతి త్వరలోనే 50 కోట్లకు చేరనున్న జన్ ధన్ అకౌంట్స్ సంఖ్య..సగం కన్నా ఎక్కువ మహిళలే లబ్దిదారులు

PMJDY: జన్-ధన్ ఖాతాలు త్వరలో 50 కోట్లకు చేరుకోనున్నాయి, లబ్ధిదారుల్లో 55 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.

business Jul 31, 2023, 10:53 PM IST

Modi government is directly giving Rs.6 thousand to women.. How to apply for Pradhan Mantri Matrutva Vandana Yojana MKAModi government is directly giving Rs.6 thousand to women.. How to apply for Pradhan Mantri Matrutva Vandana Yojana MKA

మహిళలకు నేరుగా రూ.6 వేలు ఇస్తున్న మోదీ సర్కార్.. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే..?

సామాన్యుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. వారిలో కొందరు మహిళలకు సహాయం చేస్తారు. ప్రభుత్వ పథకంలో మహిళలకు రూ.6 వేలు. దీనికి అర్హత ఉన్న వివరాలు ఇక్కడ ఉన్నాయి.

business Jul 30, 2023, 11:02 PM IST

When was income tax introduced for the first time in IndiaWhen was income tax introduced for the first time in India

భారతదేశంలో మొదటిసారిగా ఇన్‌కం టాక్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు...ఈ పన్నును భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు..?

చాలామందికి ఇన్కమ్ టాక్స్ అంటే ఒక పెద్ద తలనొప్పి. ఎంత ఆదాయం క్లెయిం చేయాలి. ఎంత డిడక్షన్ చూపించాలి. ఇలాంటి కసరత్తులు ఎన్నో చేయాల్సి ఉంటుంది. పరోక్ష పన్నులు ఎన్ని ఉన్నప్పటికీ. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఆదాయం తెచ్చిపెట్టే ఈ ఇన్కమ్ టాక్స్ విధానం అసలు ఎప్పుడు ప్రారంభమైంది. దీనికి ఆద్యుడు ఎవరో తెలుసుకుందాం

business Jul 26, 2023, 3:04 AM IST

RBI Floating Rate Savings Bonds FRSB interest rate check benefits and all know more detailsRBI Floating Rate Savings Bonds FRSB interest rate check benefits and all know more details

RBI Floating Rate Savings Bonds: ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అంటే ఏంటి ? FDల కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తాయా

మీరు కూడా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు శుభవార్త అనే చెప్పవచ్చు. ఆర్బీఐ  మీ కోసం అద్భుతమైన పథకం తీసుకొంని వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఫ్లోటింగ్ రేట్ బాండ్  వడ్డీ రేట్లను ప్రకటించింది. RBI ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈసారి ఈ వడ్డీ రేటు సంవత్సరానికి 8.05 శాతంగా ఉంది.

business Jul 17, 2023, 5:49 PM IST

Telugu candidates bag top ranks in Indian Forest Service Examination 2022 KRJTelugu candidates bag top ranks in Indian Forest Service Examination 2022 KRJ

IFS‌ ఫలితాల విడుదల.. సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు..  టాపర్ మనోడే..

యూపీఎస్సీ (UPSC) విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్  (IFS‌) ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తాచాటారు. ఈ  ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు.  

Andhra Pradesh Jul 2, 2023, 4:39 AM IST

Foreign exchange reserves reduced by 3 billion MKAForeign exchange reserves reduced by 3 billion MKA

కొంప ముంచుతున్న రూపాయి పతనం..ఏకంగా 3 బిలియన్లు తగ్గిన విదేశీ మారక నిల్వలు..

జూన్ 23తో ముగిసిన వారంలో మన దేశ విదేశీ మారక నిల్వలు 2.901 బిలియన్ డాలర్లు తగ్గి 593.198 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. 

business Jun 30, 2023, 11:34 PM IST

It is now easier to get a loan from Phonepe, Phonepe has launched Account Aggregator services MKAIt is now easier to get a loan from Phonepe, Phonepe has launched Account Aggregator services MKA

ఇకపై Phone pe నుంచి లోన్ పొందడం మరింత సులువు, Account Aggregator సేవలు ప్రారంభించిన ఫోన్ పే..

ఇకపై ఫోన్ పే నుంచి లోన్స్, బీమా పాలసీలు, ఇన్వెస్ట్ మెంట్ పథకాల్లో పెట్టుబడులు మరింత సులభం కానున్నాయి. తాజాగా ఫోన్ పే యాప్  Account Aggregator services (AA) సేవలను ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా మీ మొబైల్ ద్వారా సకల ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేయవచ్చు. 

business Jun 7, 2023, 2:56 AM IST

UPSC contemplating to take criminal actions against two candidates for forging documents kmsUPSC contemplating to take criminal actions against two candidates for forging documents kms

UPSC: నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు.. ఇద్దరు అభ్యర్థులపై యూపీఎస్సీ క్రిమినల్ చర్యలు

యూపీఎస్సీ అభ్యర్థులు ఇద్దరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇరుకులో పడ్డారు. అర్హత సాధించిన ఇద్దరు అభ్యర్థుల రూల్ నెంబర్లు తమవిగా చూపెడుతూ ఫోర్జరీ చేశారు. ఈ కుట్రను బట్టబయలు చేసిన యూపీఎస్సీ ఆ ఇద్దరు అభ్యర్థులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.
 

NATIONAL May 26, 2023, 8:49 PM IST

UUPSC : 23 candidates have been selected from Jamia Millia Islamia RCA in the UPSC results. Of them, 12 were women RMAUUPSC : 23 candidates have been selected from Jamia Millia Islamia RCA in the UPSC results. Of them, 12 were women RMA

UPSC: యూపీఎస్సీ ఫ‌లితాల్లో జామియా ఆర్సీఏ హ‌వా.. 23 మంది సెల‌క్ట్.. వారిలో 12 మంది బాలికలు

UPSC’s Civil Services Exam 2022: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. మొత్తం 933 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేశారు. వీరిలో జ‌మియా ఆర్సీఏకు చెందిన వారు  23 మంది అభ్య‌ర్థులు కాగా, వీరిలో జ‌మ్మూకాశ్మీర్ కు చెందిన ఇద్దరు, ఒక మహిళ సహా నలుగురు టాప్ 100 జాబితాలో వివిధ ర్యాంకులు, స్థానాలను దక్కించుకున్నారు.
 

NATIONAL May 24, 2023, 6:23 PM IST

UPSC 2022: Indian Civil Services qualifies 29 Muslims; 23 from Jamia RCA UPSC 2022: Indian Civil Services qualifies 29 Muslims; 23 from Jamia RCA

UPSC 2022: ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు 29 మంది ముస్లింల అర్హత..

New Delhi: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్పీ పరీక్షల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేశారు.
 

NATIONAL May 24, 2023, 3:50 PM IST