ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలు వాటి ఉత్పత్తులను ఇందులో లాంచ్ చేశాయి. ఈ విధంగా మోటరోలా కంపెనీ స్మార్ట్ వాచ్ లాగా ధరించగలిగే ఫోన్ ను విడుదల చేసింది.
Technology Mar 5, 2024, 12:43 PM IST
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. ఇంతకీ ఆ అవార్డులేంటీ?
Telangana Mar 3, 2024, 1:54 AM IST
సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ప్రస్తుత ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతున్నాయి. అయితే Lenovo ఇంకా ఏ ఇతర ఫీచర్లను విడుదల చేయలేదు.
Technology Feb 28, 2024, 7:21 PM IST
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల విజయాలకు ప్రపంచం సెల్యూట్ చేసింది. అధునాతన టెక్నాలజీతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేశారు. రైడర్ తాగి ఉంటే ఈ బైక్ స్టార్ట్ కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ మైలేజ్ ఇవ్వగల ఈ బైక్ లో ఎమర్జెన్సీ ఫీచర్లు, హిల్ అసిస్ట్ సహా అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
Automobile Feb 28, 2024, 12:29 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 110వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ప్రసంగించారు. ప్రతి నెల చివరి ఆదివారంలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమౌతుంది.
NATIONAL Feb 25, 2024, 12:27 PM IST
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) Googleని బెదిరించారు. అతి త్వరలో Google Gmail పోటీగా.. Xmail ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
INTERNATIONAL Feb 24, 2024, 6:53 AM IST
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఈ కింది విధంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ఇలా చేస్తే.. మీకు వాళ్ల ఫీజుల విషయంలో డబ్బులు ఎక్కడ తేవాలా అనే టెన్షన్ ఉండదు.
pregnancy & parenting Feb 22, 2024, 10:54 AM IST
Virat Kohli Deep Fake: ఇదివరకు భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలయ్యాడు.
Cricket Feb 20, 2024, 3:50 PM IST
తమ సంస్థ నుండి మరో సంస్థలోకి ఉద్యోగి వెళ్లకుండా గూగుల్ సంస్థ 300 శాతం వేతనం పెంచాలని నిర్ణయం తీసుకుంది.
INTERNATIONAL Feb 19, 2024, 7:56 PM IST
అయోధ్య రాములోరికి (ayodhya balak ram) తిరుమల వెంకన్న (tirumala tirupati venkateswara swamy) సాయం అందించారు. క్యూ లైన్ల నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ వంటి విషయాలపై టీటీడీ (TTD) అధికారులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు (Shri Ram Janmabhoomi Teerthkshetra Trust) ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
NATIONAL Feb 18, 2024, 8:26 AM IST
భారతదేశ చెఫ్ దిగ్గజం ఇంతియాజ్ ఖురేషీ ఇక లేరు (India's chef legend Imtiaz Qureshi is no more). ఐటీసీ హోటల్స్ లో పని చేసిన ఆయన గొప్ప చెఫ్ గా పేరొందారు. పాక శాస్త్రంలో ఖురేషీ చేసిన కృషికి గాను 2016 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో (India honoured Imtiaz Qureshi with the Padma Shri) సత్కరించింది.
NATIONAL Feb 17, 2024, 7:02 AM IST
TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు ఆరు ఉద్యోగ ప్రకటనల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాల (జీఆర్‌ఎల్)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.
Telangana Feb 17, 2024, 4:00 AM IST
నథింగ్ ఫోన్ 2(a) వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.
Technology Feb 16, 2024, 1:17 PM IST
క్యాన్సర్ వ్యాక్సిన్ కు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుడ్ న్యూస్ చెప్పారు.
INTERNATIONAL Feb 15, 2024, 11:00 AM IST
మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అయితే ఈ సారి తన టెక్నీకల్ టీమ్ మొత్తాన్ని మార్చేశాడు జక్కన్న.
Entertainment Feb 13, 2024, 1:12 PM IST