Asianet News TeluguAsianet News Telugu
164 results for "

Nv Ramana

"
nv ramana at tirumalanv ramana at tirumala
Video Icon

శ్రీవారి సేవలో ఎన్వీ రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

Andhra Pradesh Mar 26, 2024, 10:23 AM IST

Justice NV Ramana shocking comments in TANA meeting KRJ SIRJustice NV Ramana shocking comments in TANA meeting KRJ SIR

రాజకీయాల్లోకి నీతిమంతులు రాకపోతే .. అవినీతిపరులే రాజ్యమేలుతారు: జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

 మానసిక స్థిమితం లేని వారే జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారని, ఆలోచనలను వ్యాప్తి చేస్తారని రిటైర్డ్ సీజేఐ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అవేదన వ్యక్తం చేశారు. 

NATIONAL Jul 11, 2023, 6:44 AM IST

Justice Nv Ramana Participated In First Indian Meditation Day Programme In Iamc Hyderabad KRJJustice Nv Ramana Participated In First Indian Meditation Day Programme In Iamc Hyderabad KRJ

పురాణాల్లోనూ మధ్యవర్తిత్వం.. కౌరవులు, పాండవులకు మధ్యవర్తి శ్రీ కృష్ణుడు: జస్టిస్ ఎన్వీ రమణ

మధ్యవర్తిత్వ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ.. మీడియేషన్ వల్ల తప్పుతుందన్నారు. 

NATIONAL Apr 16, 2023, 2:47 PM IST

CJI Chandrachud Announces Launch Of Supreme Court Mobile App 2.0CJI Chandrachud Announces Launch Of Supreme Court Mobile App 2.0

విప్లవాత్మక అడుగు..  సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభించిన సీజేఐ 

అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని, ఇది అన్ని లా ఆఫీసర్లు , ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. కొత్త వెర్షన్ యాప్‌తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని సీజేఐ తెలిపారు.

NATIONAL Dec 7, 2022, 2:00 PM IST

Supreme Court adjourned hearing of petition on Jagan's letter on Supreme Court farmer judge Justice NV RamanaSupreme Court adjourned hearing of petition on Jagan's letter on Supreme Court farmer judge Justice NV Ramana

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ లేఖ.. పిటిషన్ విచారణను సుప్రీం వాయిదా..

సుప్రీంకోర్టు జగన్ మీద దాఖలైన ఓ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఈ పిటిషన్ దాఖలయ్యింది. 

NATIONAL Nov 18, 2022, 7:30 AM IST

Hyderabad : Misusing the law and threatening some people.. : Former CJI NV RamanaHyderabad : Misusing the law and threatening some people.. : Former CJI NV Ramana

చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమందికి బెదిరింపులు.. : మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

Hyderabad: చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. కొంత‌మందిని బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని మాజీ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. వ్యాపారులను బెదిరించడం అవసరమా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు.
 

Telangana Nov 13, 2022, 4:14 PM IST

cji justice NV Ramana key comments On Last Day In Officecji justice NV Ramana key comments On Last Day In Office

గొప్ప జడ్జీని కాకపోవచ్చు.. కానీ : వీడ్కోలు సభలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ పదవీ కాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. న్యాయవాదులకు వృత్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని.. కానీ మీరు యోధులని తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

NATIONAL Aug 26, 2022, 10:07 PM IST

Outgoing Chief Justice NV Ramana saying that people Asked To Be Careful Before Moving To Delhi Outgoing Chief Justice NV Ramana saying that people Asked To Be Careful Before Moving To Delhi

ఢిల్లీకి వెడుతున్నావ్ జాగ్రత్త.. అని భయపెట్టారు : వీడ్కోలు సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ..

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వస్తున్న సమయంలో తనను జాగ్రత్తగా ఉండాలని చాలామంది హెచ్చరించారని.. కానీ తాను ఇక్కడ ఎంతో ప్రేమాప్యాయతలు, మద్ధతు పొందానని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా విజయవంతం కావడానికి అదే తనకు "లాంచ్ ప్యాడ్"ల పనిచేసిందని అన్నారు.

NATIONAL Aug 26, 2022, 2:09 PM IST

Supreme Court referred the case of 'Uchitalu' to a three-judge benchSupreme Court referred the case of 'Uchitalu' to a three-judge bench

త్రిసభ్య ధర్మాసనానికి ‘ఉచితాలు’ కేసు.. రిఫర్ చేసిన సుప్రీంకోర్టు

ఉచిత పథకాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 

NATIONAL Aug 26, 2022, 12:54 PM IST

Supreme Court To Live-stream Proceedings For First Time Supreme Court To Live-stream Proceedings For First Time

చరిత్రలో తొలిసారి: సుప్రీంకోర్టు ప్రోసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా  కోర్టు ప్రొసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. గతంలో కోర్టు ప్రోసిడింగ్స ప్రత్యక్ష ప్రసారానికి త్రిసభ్య ధర్మాసనం అనుమతిని ఇచ్చింది. అయితే తొలిసారిగా కోర్టు ప్రోసిడింగ్స్ ఇవాళ  ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

NATIONAL Aug 26, 2022, 11:22 AM IST

supreme court gives green signal over allotment and construction of houses for hyderabad journalistssupreme court gives green signal over allotment and construction of houses for hyderabad journalists

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట.. ఇళ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక్క రోజు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో కీలక తీర్పు ఇచ్చారు. 

Telangana Aug 25, 2022, 3:08 PM IST

Why not call an all-party meeting to discuss freebies?- Supreme Court questions CenterWhy not call an all-party meeting to discuss freebies?- Supreme Court questions Center

ఉచితాల‌పై చ‌ర్చించేందుకు అఖిలపక్ష స‌మావేశాన్ని ఎందుకు పిలవకూడదు ?- కేంద్రానికి సుప్రీంకోర్టు ప్ర‌శ్న

ఉచిత పథకాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

 

NATIONAL Aug 24, 2022, 3:58 PM IST

CJI NV Ramana says All political parties are in support of freebiesCJI NV Ramana says All political parties are in support of freebies

బీజేపీతో స‌హా అన్ని పార్టీలూ ఉచితాల‌కే మొగ్గు.. ఏది ఉచిత‌మో? ఏది సంక్షేమ‌మో?  తేల్చ‌డం క‌ష్ట‌మ‌న్న‌ 'సుప్రీం'

బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయ‌ని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా దీనిని పరిష్కరించేందుకు న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని అన్నారు. పార్టీలు అటువంటి హ్యాండ్‌అవుట్‌ల వాగ్దానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) విచార‌ణ‌ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది.
 

NATIONAL Aug 24, 2022, 1:50 AM IST

DMK says Welfare schemes help uplift weaker sections  DMK says Welfare schemes help uplift weaker sections

 సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలువొద్దు.. డీఎంకే విజ్ఞ‌ప్తి 

బలహీన వర్గాల అభ్యున్నతికి దోహ‌ద‌ప‌డే సంక్షేమ పథకాలను ఉచితాలని పిలువరాదని సుప్రీంకోర్టును డీఎంకే అభ్యర్థించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేయాలని న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డీఎంకే వ్యతిరేకించింది. 

NATIONAL Aug 21, 2022, 3:21 AM IST

cji nv ramana inaugurates new court buildings at vijayawada cm jagan attend the eventcji nv ramana inaugurates new court buildings at vijayawada cm jagan attend the event

నిర్మాణాల పూర్తికి సీఎం జగన్ సహకరించారు: విజయవాడలో కోర్టు భవనాలు ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

విజయవాడ కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. తదితరులు పాల్గొన్నారు.
 

Andhra Pradesh Aug 20, 2022, 11:53 AM IST