గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor's Quota MLCs) ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram), అలీఖాన్ (Ali Khan)ల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్ కు లేవని తెలిపింది.
Telangana Mar 7, 2024, 12:22 PM IST
MLC Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాస్త ఊరట లభించింది. ఆమె దాఖాలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది.
Telangana Feb 29, 2024, 4:21 AM IST
Mahabubnagar MLC by-election: పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో ఉప ఎన్నిక నగారా మోగింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది.
Telangana Feb 27, 2024, 5:58 AM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దు కానీ, ఉపసంహరణ కానీ చేయాలని ఆమె లేఖలో కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని ఆమె పేర్కొన్నారు.
Telangana Feb 25, 2024, 7:08 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల.. , పవన్ పై సజ్జల సెటైర్లు, GO 317 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ ! , వైఎస్ షర్మిల తనయుడి రిసెప్షన్ కు హాజరైన అగ్రనేతలు.. కనిపించని జగన్.. , ఉత్కంఠ మ్యాచ్‌లో.. యూపీ వారియర్స్ పై ఆర్సీబీ ఘనవిజయం.. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం- జీవీకే, ప్రశాంతంగా ముగిసిన మేడారం మహా జాతర, వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్టులు , ధరణిపై రేవంత్ రివ్యూ, జూలై 1 నుండి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు, ప్రధాని మోడీకి తగ్గని క్రేజ్.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 25, 2024, 7:06 AM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు ఏషియానెట్ టాప్ స్టోరీస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా?,ఏపీలో కొత్త కూటమి.. షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ.. వెంటాడిన వరుస ప్రమాదాలు.. మూడో సారి మృత్యుఒడిలోకి ఎమ్మెల్యే లాస్య నందిత.., ప్రియాంక చేతుల మీదుగా రెండు గ్యారంటీల ప్రారంభం, లిక్కర్ కేసులో కవితకు షాక్. ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం.., పేటీఎం విజ్ఞప్తిని ఆర్బీఐ మన్నించినట్టేనా? ఆర్బీఐ ఆదేశాలివే, నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌తో ముంబై విజయం.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 24, 2024, 7:30 AM IST
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా సీబీఐ చేర్చింది. 26వ తేదీన ఢిల్లీకి వచ్చి విచారణలో హాజరు కావాలని సమన్లు కూడా పంపింది.
Telangana Feb 23, 2024, 9:20 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. కూటమి కుదిరినట్టే., అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోదీ.. ,క్రైస్తవులపై తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందు వ్యతిరేక పాలసీ- సిద్దరామయ్య, కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!, అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.., గృహజ్యోతి, రూ.500 సిలిండర్ పథకాల అమలుకు సన్నాహాలు.. , "22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు" - హరీష్ రావు ఫైర్ , రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 23, 2024, 7:55 AM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?, తెలంగాణలో బీజేపీ పొత్తుపై కిషన్‌రెడ్డి సంచలన ప్రకటన , వారం రోజుల్లో మరో రెండు హామీలు అమలు.., కుప్పంలో నేను పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు, మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ , `ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం, లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు .. చివరి కేంద్ర మంత్రిమండలి భేటీ.. ఎప్పుడంటే..? , పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 22, 2024, 7:25 AM IST
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ సమన్లు పంపింది. గతంలో డిసెంబర్‌లో సీబీఐ ఆమెను దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.
Telangana Feb 21, 2024, 10:24 PM IST
మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
Telangana Feb 13, 2024, 4:01 PM IST
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం తీసుకెళ్లింది. అయితే ఈ టూర్ కు బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉన్నారు.
Telangana Feb 13, 2024, 1:00 PM IST
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకపడ్డారు. నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ ఛేంజింగ్ గవర్నమెంట్ కాదనీ, ఆ విషయం బడ్జెట్‌ను చూస్తేనే అర్థమవుతుందని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,01,116 అందజేసిందని, తులాల బంగారం కానుకగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
Telangana Feb 11, 2024, 5:59 AM IST
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Feb 7, 2024, 11:06 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పించిందని టిడిపి నాయకులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంవేళ గవర్నర్ ప్రసంగం నిజాలకు దూరంగా వుందన్నారు.
Andhra Pradesh Feb 5, 2024, 1:55 PM IST