MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2024, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ చిత్ర పరిశ్రమలో  రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. 

26

  మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరిద్దరి పెళ్లి నిడారంబరంగా జరిగింది.  సంగీతా వి పలు టివి సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె మోడల్ కూడా. సంగీత సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేస్తోంది. విజయ్ మాస్టర్ చిత్రంలో ఆమె నటించింది. ఆమె వయసు కూడా 46. 

36

ఏడాది కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీళ్లిద్దరి పెళ్ళైనప్పటి నుంచి సంగీతపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. సంగీత ఈ వయసులో కమెడియన్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బే అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

46

రెడిన్ కమెడియన్ గా బాగా సంపాదిస్తున్నాడు. అతడి సంపాదనపై కన్నేసిన సంగీత అతడిని పెళ్లి చేసుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకి ఆల్రెడీ పెళ్లికి ఒక కూతురు కూడా ఉందని అంటున్నారు. ఇంతకాలం ట్రోలింగ్ ని భరించిన సంగీత తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది. 

56

నేను రెడిన్ ని పెళ్లి చేసుకున్నందుకు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. నాకు ఓ కూతురు కూడా ఉందని ఎవరికి తెలిసిన కథలు వాళ్ళు రాసుకుంటున్నారు. వాస్తవం ఏంటనే నాకు కూతురు లేదు. తాను పెంచుతున్నది తన తమ్ముడి కుమార్తె అని సంగీత క్లారిటీ ఇచ్చింది. 

66

నేను డబ్బు కోసం రెడిన్ ని పిల్ల చేసుకున్నట్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బుకి ఆశ పడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏమి సంపాదించకుండానే నేను ఏ స్థాయికి చేరుకొని కదా.. సీరియల్స్ లో నటిస్తున్నాను. బాగా సంపాదిస్తున్నాను అని సంగీత పేర్కొంది. రెడిన్ మంచి వ్యక్తి నాకు బాగా నచ్చాడు. అందుకే పెళ్లి చేసుకున్నట్లు సంగీత ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. 5 ఫ్లాపులు, ఆరోసారి పక్కా అని తేలిపోయింది.. ఎందుకో తెలుసా
Recommended image2
OTT New Releases: ఈ వారం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే
Recommended image3
Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved