Asianet News TeluguAsianet News Telugu
83 results for "

Lottery

"
Migrant worker who won Rs. crore in lottery, Kerala, went to police station out of fear - bsbMigrant worker who won Rs. crore in lottery, Kerala, went to police station out of fear - bsb

లాటరీలో రూ.కోటి గెలుచుకున్న వలసకార్మికుడు.. కానీ భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి...

లాటరీలో ఓ కార్మికుడు రూ. కోటి గెలుచుకున్నాడు కానీ.. అతడికి అవెలా తీసుకోవాలో తెలియలేదు. మరోవైపు తనను ఎవరైనా ఆ డబ్బులకోసం చంపేస్తారని భయపడ్డాడు. 

NATIONAL Jul 1, 2023, 6:32 AM IST

Bus driver wins 1 m dollars Scratch card ramBus driver wins 1 m dollars Scratch card ram

అదృష్టం అంటే ఈ బస్సు డ్రైవర్ దే.. లాటరీలో దక్కిన పది కోట్లు!

ఊహించని అదృష్టం అతన్ని వరించింది. ఏకంగా రూ.10కోట్లు అతనికి అందాయి. దీంతో.. అతని అదృష్టానికి  అందరూ మురిసిపోతున్నారు. 

INTERNATIONAL May 26, 2023, 10:27 AM IST

Kerala Lottery Vishu Bumper 2023 Draw First Prize Rs. 12 crores goes to unknown person - bsbKerala Lottery Vishu Bumper 2023 Draw First Prize Rs. 12 crores goes to unknown person - bsb

కేరళ లాటరీ డ్రాలో అజ్ఞాతవ్యక్తికి రూ. 12 కోట్లు.. అతనికి ఎంతొస్తుందంటే..

కేరళ లాటరీ విషు బంపర్ 2023 డ్రాలో ఈ సారి మొదటి బహుమతి రూ.12 కోట్లు ఓ అజ్ఞాతవ్యక్తికి దక్కాయి. ఆ అదృష్టవంతుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. 
 

NATIONAL May 25, 2023, 9:35 AM IST

Kerala Lottery Vishu Bumper 2023 Draw Results, First Prize Rs. 12 crores - bsbKerala Lottery Vishu Bumper 2023 Draw Results, First Prize Rs. 12 crores - bsb

కేరళ లాటరీ విషు బంపర్ 2023 డ్రా ఫలితాలు.. మొదటి బహుమతి రూ. 12 కోట్లు...

కేరళ లాటరీ విషు బంపర్ 2023 డ్రాలో ఈ సారి మొదటి బహుమతి రూ.12 కోట్లు.. ద్వితీయ బహుమతి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఆరుగురికి లభించింది. 

NATIONAL May 24, 2023, 2:52 PM IST

How much tax will be taken on lottery of 1 crore rupees  MKA How much tax will be taken on lottery of 1 crore rupees  MKA

రూ. 1 కోటి రూాపాయల లాటరీపై ఎంత టాక్స్ పడుతుంది..?

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, లాటరీ లేదా గేమ్ షోలో గెలిచిన ఏదైనా బహుమతిపై పన్ను విధిస్తారు. ఎవరైనా లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నట్లయితే, దానిపై ఎంత పన్ను విధిస్తారు. పన్ను చెల్లించిన తర్వాత విజేతకు ఎంత డబ్బు మిగులుతుందో తెలుసుకోండి.

business Apr 28, 2023, 2:50 PM IST

american retd mechanic wins lottery ticket worth of 328 crore kmsamerican retd mechanic wins lottery ticket worth of 328 crore kms

అమెరికాలో మెకానిక్‌కు రూ. 328 కోట్లు.. తాను లాటరీ వేసిన నెంబర్ తగలడంతో విన్నర్

అమెరికాకు చెందిన ఓ విశ్రాంత మెకానిక్‌ రూ. 328 లాటరీ టికెట్ గెలుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తికి సంతోషం అవద్దులేకుండా పోయాయి.
 

INTERNATIONAL Apr 12, 2023, 6:06 AM IST

Man sues wife for marrying lover after Rs 2.9 cr lottery win ramMan sues wife for marrying lover after Rs 2.9 cr lottery win ram

ఇదెక్కడి భార్య రా బాబు...లాటరీ దొరకగానే భర్తనే వదిలేసింది..!

లాటరీ రాగానే కట్టుకున్న భర్తనే వదిలేసింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా మరో ప్రదేశానికి చెక్కేసింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

INTERNATIONAL Mar 23, 2023, 9:20 AM IST

thailand mans wife marries another person after winning lotter of around rs 3 croresthailand mans wife marries another person after winning lotter of around rs 3 crores

రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది.. షాక్‌లో భర్త

రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న తర్వాత భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఖంగుతిన్నాడు. 20 ఏళ్లు తనతో కలిసి జీవించిన భార్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని ఆయన వాపోయాడు.
 

INTERNATIONAL Mar 21, 2023, 7:32 PM IST

Jackpot for the film actress assistant, in ten crore in the lottery, kerala - bsbJackpot for the film actress assistant, in ten crore in the lottery, kerala - bsb

సినీనటి సహాయకుడికి జాక్ పాట్.. లాటరీలో పదికోట్లు వరించింది.. ఎక్కడంటే...

కేరళకు చెందిన ఓ సినీ నటి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి లాటరీలో పదికోట్లు వచ్చాయి. దీంతో అతను ఇప్పుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. 

NATIONAL Mar 21, 2023, 8:38 AM IST

bengal labour wins kerala lottery worth of rs 75 lakhs, runs to police stationbengal labour wins kerala lottery worth of rs 75 lakhs, runs to police station

కేరళలో వలస కార్మికుడికి రూ. 75 లక్షల లాటరీ.. వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు.. ఎందుకో తెలుసా?

కేరళలో ఓ వలస కార్మికుడు రూ. 75 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. వెంటనే అభద్రతా భావంతో మంగళవారం రాత్రి సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. లాటరీ డబ్బులు తీసుకున్న తర్వాత తన స్వరాష్ట్రం బెంగాల్‌కు తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాడు.
 

NATIONAL Mar 17, 2023, 5:30 PM IST

lottery jackpot Winner revealed after bagging 2 billion dollars ticket in US - bsblottery jackpot Winner revealed after bagging 2 billion dollars ticket in US - bsb

లాటరీ గేమ్ లో రూ. పదహారున్నరవేల కోట్ల జాక్ పాట్... ఆ విజేత ఎవరో తెలిసింది...

ఓ వ్యక్తికి లాటరీలో ఏకంగా పదహారున్నరవేల కోట్లు జాక్ పాట్ వచ్చింది. అయితే అతను ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ముందుకు రాలేదట. 

INTERNATIONAL Feb 16, 2023, 10:25 AM IST

man  hide lottery secret from his wife in chinaman  hide lottery secret from his wife in china

లాటరీలో భర్తకు రూ.12 కోట్లు..షాకిచ్చిన భార్య, ఆస్తిపాయే, సొమ్ములు పాయే

లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న చైనాకు చెందిన జోవ్ అనే వ్యక్తికి అతని భార్య షాకిచ్చింది. విషయం చివరికి కోర్ట్ దాకా వెళ్లడంతో స్థానికంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. 

INTERNATIONAL Feb 15, 2023, 4:01 PM IST

punjab man wins rs 5 crore lottery in his 88 years agepunjab man wins rs 5 crore lottery in his 88 years age

88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. ఆ డబ్బుతో ఏం చేస్తాడంటే?

పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి 88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అందులో 30 శాతం పన్ను పోతే రూ. 3.5 కోట్లు ఆయన పొందనున్నాడు. ఆ డబ్బును తన ఇద్దరు కొడుకులు, డేరాకు పంచి పెడతానని వివరించాడు.
 

NATIONAL Jan 20, 2023, 2:29 PM IST

An 88-year-old man from Punjab has won a lottery of Rs 5 crore: Lohri Makar Sankranti Bumper LotteryAn 88-year-old man from Punjab has won a lottery of Rs 5 crore: Lohri Makar Sankranti Bumper Lottery

35 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు.. 88 ఏళ్ల వయస్సులో వ‌రించిన అదృష్టం !

Punjab: 35 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొన్న 88 ఏళ్ల వృద్ధుడి అదృష్టం మలుపు తిరిగి లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. పంజాబ్ లోని దేరబస్సీకి చెందిన మహంత్ ద్వారకా దాస్ గత 35-40 ఏళ్లుగా లాటరీలు కొనుగోలు చేస్తుండగా ఎట్టకేలకు విజేతగా నిలిచిన టికెట్ లభించింది.
 

NATIONAL Jan 20, 2023, 10:46 AM IST

Jagityala man won a lottery of 30 crores in DubaiJagityala man won a lottery of 30 crores in Dubai
Video Icon

జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి దుబాయిలో 30 కోట్లు లాటరీ తగిలింది (వీడియో)

జగిత్యాల జిల్లా : జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి దుబాయ్ లో భారీ లాటరీ తగిలింది. 

Telangana Dec 24, 2022, 12:18 PM IST