మలేషియాలో గురువారం రహదారి పైనే ప్లేన్ క్రాష్ అయింది. ఆ విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
INTERNATIONAL Aug 18, 2023, 3:49 PM IST
నేపాల్‌లో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో 44 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ఉన్నారు. ఇందులో విదేశీయులు 15 మంది.. అందులో భారతీయులు ఐదుగురు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
INTERNATIONAL Jan 15, 2023, 3:08 PM IST
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ ప్రైవేటు విమానం ఆ ఖండంలోనే అతిపెద్ద సరస్సు లేక్ విక్టోరియాలో కూలిపోయింది. 43 మంది ప్రయాణికులు ప్రమాద సమయంలో ఉన్నట్టు తెలుస్తున్నది. 26 మందిని కాపాడినట్టు అధికారులు తెలిపారు.
INTERNATIONAL Nov 6, 2022, 4:05 PM IST
1972లో ఆండీస్ పర్వతాల్లో ఫ్లైట్ క్రాష్‌లో కొంత మంది.. మంచుతుఫాన్‌తో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ ఊపిరితో ఉన్నవారు సహాయం కోసం 72 రోజులు ఎముకలు కొరికే చలిలో ఎదురుచూశారు. అక్కడ 72 రోజులు జీవించడం సవాల్‌గా మారింది. ఆ క్రాష్ బయటపడ్డ వారు 50 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకుని ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు.
INTERNATIONAL Oct 19, 2022, 6:27 PM IST
రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాలో ఓ యుద్ధ విమానం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో క్రాష్ అయింది. ఆ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఆ విమానంలోని ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు.
NATIONAL Jul 28, 2022, 10:35 PM IST
నేపాల్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ముస్తాంగ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో తారా ఎయిర్ విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది మరణిస్తున్నారు. ఇందులో నలుగురు మహారాష్ట్ర వాసులు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రమాద స్థలిలో విమాన శకలాల నుంచి సుమారు 14 మృతదేహాలను సిబ్బంది వెలికి తీసింది.
INTERNATIONAL May 30, 2022, 2:08 PM IST
చైనాలో బోయింగ్ 737 విమానం నేలకూలింది. 132 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం గువాంగ్జీ రీజియన్‌లోని వుజో నగర శివారుల్లో క్రాష్ అయినట్టు చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ రిపోర్ట్ చేసింది. ఈ విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది క్రూ సిబ్బంది ఉన్నట్టు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశాల్లేవని ఓ అగ్నిమాపక అధికారి తెలిపారు.
INTERNATIONAL Mar 21, 2022, 2:06 PM IST
విమానం కుప్పకూలిన ఘటనలో రిటైర్డ్ దంపతులను స్థానికులు రక్షించారు. సుమారు 10 ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. డెలీవరీ ట్రక్కు సహా పలు వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రకటించారు
INTERNATIONAL Oct 12, 2021, 10:15 AM IST
ఈ ఫ్లైట్‌లో 20 మంది స్కై డైవింగ్ క్లబ్ సభ్యులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అధికారులు వివరించారు.
INTERNATIONAL Oct 10, 2021, 2:13 PM IST
ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ ఫోర్స్ లో భాగంగా చాలామంది ప్రయాణీకులు ప్రాథమిక సైనిక శిక్షణ పొంది పట్టభద్రులయ్యారు. వీరిని రెసిటివ్ ద్వీపానికి పంపారు.
INTERNATIONAL Jul 4, 2021, 11:28 AM IST
ఈ ప్రమాదంలో మరణించినవారిలో లెఫ్టినెంట్ రాజీవ్ ఝా, మరొకరిని సునీల్ కుమార్ గా గుర్తించారు.
NATIONAL Oct 4, 2020, 11:13 AM IST
క్రాష్ గేట్ నంబర్ 08 వద్ద ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ మొదటి వాకీ-టాకీ తో సమాచారాన్ని రాత్రి 7:40 గంటలకు సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు పంపారు.
NATIONAL Aug 10, 2020, 9:05 AM IST
కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది.
NATIONAL Aug 8, 2020, 12:54 PM IST
దక్షిణ డకోటాలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
INTERNATIONAL Dec 1, 2019, 12:14 PM IST
నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది.
INTERNATIONAL Feb 27, 2019, 3:10 PM IST