MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • రెమ్యునరేషన్ ఎక్కువిస్తే అలాంటి వాటికి ఒకే, ప్రసన్నవదనం హీరోయిన్ డిమాండ్లు వింటే నిర్మాతలకి చుక్కలే

రెమ్యునరేషన్ ఎక్కువిస్తే అలాంటి వాటికి ఒకే, ప్రసన్నవదనం హీరోయిన్ డిమాండ్లు వింటే నిర్మాతలకి చుక్కలే

మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ బ్యూటీ యువతని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రసన్నవదనం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పాయల్ రాధాకృష్ణ. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 28 2024, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ బ్యూటీ యువతని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రసన్నవదనం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పాయల్ రాధాకృష్ణ. సుహాస్ నటిస్తున్న ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ట్రైలర్ లో హీరోయిన్ పాత్రకి బలమైన స్కోప్ ఉన్నట్లు అర్థం అవుతోంది. 

36

ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపేసిన పాయల్ రాధాకృష్ణ నటనపై ఆసక్తితో మొదట మోడలింగ్, ఇప్పుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తాను నటి కావడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదట. అయినా వాళ్ళని ఒప్పించి హీరోయిన్ అయ్యానని పాయల్ రాధాకృష్ణ అంటోంది. 

46

19 ఏళ్లకే మోడలింగ్ లో రాణించడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళ అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ అట. అయితే పాయల్ రాధాకృష్ణకి ఒక విచిత్రమైన సమస్య ఉంది. చాలా మంది హీరోయిన్లు, సెలెబ్రిటీలు పెంపుడు జంతువులని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంటారు. 

56

కుక్కలు , పిల్లులు లాంటి జంతువులని పెంచుకుంటుంటారు. కానీ పాయల్ రాధాకృష్ణకి పెంపుడు జంతువులు అంటే ఏమాత్రం ఇష్టం లేదట. ఆ జంతువులతో సినిమాల్లో సన్నివేశాలు చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది. ఆ జంతువులతో సన్నివేశంలో నటించాలంటే నిర్మాతలు తప్పనిసరిగా తనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని అంటోంది. లేకపోతే నటించదట. 

66

ఇదేం వింత కండిషన్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. తనకి టాలీవుడ్ లో అల్లు అర్జున్, ప్రభాస్ మహేష్ బాబు లాంటి హీరోలతో నటించాలని ఉందని పాయల్ రాధాకృష్ణ పేర్కొంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved