నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది.
నేపాల్ లో ఈ రోజు ఘెర ప్రమాదం జరిగింది. నేపాల్ లోని టాప్లేజంగ్ లో బుధవారం విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఆ దేశ పౌర విమానయాన శాఖ మంత్రి రవీంద్ర అధికారి దుర్మరణం చెందారు.
మంత్రి రవీంద్ర అధికారి సహా.. ఆరుగురు సభ్యలతో ప్రయాణిస్తున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానంలోని ఆరుగురు మృతి చెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
