Asianet News TeluguAsianet News Telugu
34 results for "

Face Book

"
Bengal Student Rejects Amazon, Google, Accepts FacebookBengal Student Rejects Amazon, Google, Accepts Facebook

Jadavpur Student: గూగుల్, అమెజాన్ ఆఫర్లు.. కానీ ఫేస్‌బుక్‌లో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం..!

విద్యార్థులు ఇటీవల తమ చురుకుదనంతో, ప్రతిభతో మల్టినేషనల్ దిగ్గజాలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. తాజాగా జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థికి దాదాపు రెండు కోట్ల ప్యాకేజీతో ఫేస్‌బుక్ ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఫేస్‌బుక్ మాత్రమే కాక ఈ విద్యార్థికి గూగుల్, అమెజాన్‌ల నుంచి కూడా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.
 

business Jun 28, 2022, 11:05 AM IST

Rs 2.5 lakh withdrawn from Ganeshh Bank Account  In Bapatla District  cybercrime cell At WorkRs 2.5 lakh withdrawn from Ganeshh Bank Account  In Bapatla District  cybercrime cell At Work

యువతి పంపిన వీడియో లింక్ తో సంభాషణ: చేబ్రోలు వాసి ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయం

సోషల్ మీడియాలో పరిచయమైన యువతి వీడియో లింక్ క్లిక్ చేసిన యువకుడి ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయామయ్యాయి. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో చోటు చేసుకుంది.

Andhra Pradesh May 27, 2022, 10:10 AM IST

Kurnool woman slapped Man With footwear For cheatingKurnool woman slapped Man With footwear For cheating

ఫోటోలతో బ్లాక్ మెయిల్: ఆలూరులో యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి

కర్నూల్ జిల్లాలోని ఆలూరులో  ఓ యువకుడిని యువతి చెప్పుతో కొట్టింది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసినందుకు గాను ఆమె ఈ దాడికి దిగింది.

Andhra Pradesh May 4, 2022, 4:25 PM IST

mamatala pandiri face book group members get together at veeravallimamatala pandiri face book group members get together at veeravalli
Video Icon

సోషల్ మీడియాతో చెడే కాదు ఇలాంటి మంచి కూడా... సమాజ సేవకోసమే ఫేస్ బుక్ గ్రూప్

విజయవాడ: పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే కొందరికి టైంపాస్... 

Andhra Pradesh Feb 14, 2022, 12:47 PM IST

Facebook Instagram, WhatsApp partially reconnect after 6-hour global outageFacebook Instagram, WhatsApp partially reconnect after 6-hour global outage

ప్రాబ్లం సాల్వ్ డ్.. అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా సేవలు...

మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లు క్షమాపణలు చెప్పాయి. 

Technology Oct 5, 2021, 7:42 AM IST

Scheduled news expresss premiere at 5pm today in Face bookScheduled news expresss premiere at 5pm today in Face book
Video Icon

News Express: రాజు ఆత్మహత్యపై విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్... చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 17, 2021, 5:01 PM IST

Parliamentary Standing Committee on IT summons Facebook and Google officials to appear before it today lnsParliamentary Standing Committee on IT summons Facebook and Google officials to appear before it today lns

నేడు పార్లమెంటరీ స్లాండింగ్ కమిటీ ముందుకు ఫేస్‌బుక్, గూగుల్ ప్రతినిధులు

పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులున్నారు.  21 మంది లోక్‌సభ నుండి, 10 మందిని రాజ్యసభ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
 

NATIONAL Jun 29, 2021, 12:19 PM IST

Students nude photos leaked to Facebook by iPhone service centre lnsStudents nude photos leaked to Facebook by iPhone service centre lns

విద్యార్ధిని నగ్న ఫోటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు: పరిహరం చెల్లించనున్న ఐ ఫోన్ కంపెనీ

అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒరెగాన్ కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్ధిని తన ఫోన్ రిపేర్ కు రావడంతో పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్ లో తన ఫోన్ ఇచ్చింది. 

INTERNATIONAL Jun 7, 2021, 7:31 PM IST

Minister KTR Response on Twitter banMinister KTR Response on Twitter ban

అదే జరిగితే.. సోషల్ మీడియాకు దూరమౌతా.. కేటీఆర్

ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా యాప్స్ పోగా.. ఇప్పుడు ఇవి కూడా పోతాయా అని కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ని స్పందించగా.. ఆయన చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.

Telangana May 26, 2021, 9:46 AM IST

alert beware your old phone number can be used to gain access to your private information says new researchalert beware your old phone number can be used to gain access to your private information says new research

మొబైల్ నంబర్ మారుస్తున్నారా.. అయితే మీ ఇ-మెయిల్, ఫేస్ బుక్, బ్యాంక్ ఖాతా హ్యాక్ కావొచ్చు..

టెలికాం కంపెనీలు అందించే ఆఫర్లను చూసి  మీరు పాత మొబైల్ నంబర్  తీసేసి కొత్త మొబైల్ నంబర్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త వహించండి.  మీరు కొత్త  నంబర్ తీసుకొని పాత నంబర్‌ను వాడకుండా నిలిపివేసినప్పుడు టెలికాం కంపెనీ మీ పాత ఫోన్ నంబర్‌ను రీసైకిల్ చేసి వేరొకరితో విక్రయిస్తుందని గుర్తించుకోవాలి.  

Technology May 6, 2021, 12:26 PM IST

BJP leader Vijayashanthi warns youtube channels lnsBJP leader Vijayashanthi warns youtube channels lns

ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు: విజయశాంతి హెచ్చరిక


గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవని ఏ హీరోనూ తాను సమర్థించనని తాను అన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

Telangana Apr 5, 2021, 5:54 PM IST

Distract Yourself From Social MediaDistract Yourself From Social Media
Video Icon

సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారా? ఎలా తెలుసుకోవచ్చంటే...

ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నాం. 

Lifestyle Sep 9, 2020, 5:22 PM IST

Facebook Bans BJP MLA Named In Report That Sparked Hate Speech RowFacebook Bans BJP MLA Named In Report That Sparked Hate Speech Row

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫేస్ బుక్ షాక్: ఖాతా తొలగింపు


సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్ విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ప్రచారం చేస్తున్నారని గతంలో ఫేష్ బుక్ పై పలు ఫిర్యాదులు అందాయి. ఈ పిర్యాదుల ఆధారంగా ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకొంది.

Telangana Sep 3, 2020, 1:05 PM IST

Covid impact: Indians may spend more on e-commerce, even for offline categoriesCovid impact: Indians may spend more on e-commerce, even for offline categories

కరోనా ఎఫెక్ట్: ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ-కామర్స్‌కే ఇండియన్ల ఓటు

భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు. 
 

Tech News May 28, 2020, 12:50 PM IST

ap CID officials inquiry Ranganayakamma today, Who is Ranganayakammaap CID officials inquiry Ranganayakamma today, Who is Ranganayakamma

3 గంటల పాటు సీఐడీ విచారణ: ఎవరీ రంగనాయకమ్మ, వివాదం ఎమిటి?


ఈ పోస్టు పెట్టిన రంగనాయకమ్మతో పాటు మరోక వ్యక్తిని కూడ విచారణ చేయనున్నారు. ఇద్దరిని కలిపి విచారించే ఛాన్స్ ఉంది. అందుకే వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది.గతంలో ఫేస్ బుక్ పోస్టులపై కూడ పోలీసులు విచారించినట్టుగా చెప్పారు.

Andhra Pradesh May 21, 2020, 5:38 PM IST